CHINAలో బ్లాక్ చేసిన ఇండియాలో ఫ్యామస్ యాప్‌లు

CHINAలో బ్లాక్ చేసిన ఇండియాలో ఫ్యామస్ యాప్‌లు

లడఖ్ లో జరిగిన ఘర్షణల కారణంగా ఇటీవల ఇండియా.. చైనా పెట్టుబడులు .. ఆ దేశంతో మరేదైనా సంబంధం ఉన్న యాప్ ల సమాచారాన్ని పోగేసి 59యాప్ లను తీసేసింది. టిక్ టాక్ లాంటి అత్యంత రెవెన్యూ తెచ్చిపెట్టే యాప్ ను క్లోజ్ చేసినా చైనాకు భారీ స్థాయిలో నష్టం సంభవించింది. ఇండియాలో యాప్ లు బ్యాన్ చేయడమనేది కొత్త కావొచ్చు కానీ, చైనా ఈ పద్ధతిని ఎప్పటినుంచో ఫాలో అవుతుంది.

దశాబ్ద కాలం నుంచి అనుసరిస్తున్న ఈ ప్రోసెస్ ను ప్రభుత్వమే మానిటర్ చేస్తుంటుంది. దీనిని చైనా పబ్లిక్ గా ఎప్పుడూ ప్రకటించలేదు. పాలసీకి విరుద్ధంగా చేస్తే ఐపీ అడ్రస్ లు బ్లాక్ చేసేయడమే కాక, ఆ యూఆర్ఎల్ లు, కీ వర్డ్స్ మొత్తాన్ని బ్లాక్ చేసేస్తారు. అలా చైనాలో బ్లాక్ అయిన ఇండియాలో వాడే ఫ్యామస్ ల గురించి మీకు తెలుసా..

Google: ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ అయిన గూగుల్ చైనాలో యాక్సెసబుల్ కాదు. దానికి బదులుగా అక్కడ బైదు వాడతారు.
Facebook: ప్రపంచంలోనే నెంబర్ 1గా దూసుకుపోతున్న ఫేస్ బుక్ కు అక్కడ అవకాశం లేదు. దానికి బదులుగా వుయ్ చాట్ నడిపిస్తున్నారు. అక్కడ అదే పెద్ద సోషల్ మీడియా ప్లాట్ ఫాం.
Twitter: పాపులర్ మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్ కూడా అక్కడ నిషిద్ధమే. దానికి బదులు అక్కడ WEIBOవాడుతుంటారు.
YouTube: గూగుల్ ఉత్పత్తుల్లో ఒకటైన యూట్యూబ్ కు కూడా అక్కడ నో ఎంట్రీ. అక్కడదీనికి బదులుగా YOUKU.COMవాడుతుంటారు.
Instagram: పేరెంట్ కంపెనీ ఫేస్‌బుక్ నే అనుమతించనపుడు ఇన్‌స్టాగ్రామ్ కు అవకాశమే లేదు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్ లకు బదులుగా వుయ్ చాట్ లోనే అన్నీ.
Gmail: జీమెయిల్ కూడా చైనాలో ఓపెన్ అవదు. ఆ దేశం నుంచి యాక్సెస్ చేయడానికి అనుమతుల్లేవు.
Google Maps:
Quora:
Tinder: