Women Trafficking : మాయమాటలు చెప్పి 130 మంది మహిళలను అమ్మేశాడు

మాయమాటలు చెప్పి 130 మంది మహిళలు దారుణంగా మోసం చేశాడో వ్యక్తి. ధనవంతులకు ఇచ్చి పెళ్లి చేస్తానని అబద్దాలు చెప్పి 130 మందిని విక్రయించాడు.

Women Trafficking : మాయమాటలు చెప్పి 130 మంది మహిళలను అమ్మేశాడు

Women Trafficking

Women Trafficking :  మాయమాటలు చెప్పి 130 మంది మహిళలు దారుణంగా మోసం చేశాడో వ్యక్తి. ధనవంతులకు ఇచ్చి పెళ్లి చేస్తానని అబద్దాలు చెప్పి 130 మందిని విక్రయించాడు. ఈ ఘటన అఫ్ఘానిస్తాన్‌లో చోటుచేసుకుంది. మహిళలను విక్రయిస్తున్న సమయంలో తాలిబన్ అధికారులు ఇతడిని అదుపులోకి తీసుకోని విచారించారు.

చదవండి : Afghan Mosque Blast : అప్ఘాన్ మసీదులో భారీ పేలుడు.. ముగ్గురు దుర్మరణం, 15 మందికి గాయాలు

దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రబుద్దుడు కొందరిని దేశ సరిహద్దులు కూడా దాటించినట్లు విచారణలో తేలినట్లు తాలిబన్ అధికారులు తెలిపారు. ఇతడి వెనుక మరికొంతమంది ఉండిఉంటారని భావిస్తున్నారు.

చదవండి : Women Trafficking : 75 మందిని పెళ్లి చేసుకుని 200 మందిని వేశ్యలుగా మార్చిన మోసగాడు