America Lottery : లాటరీలో ఏకంగా రూ.10,588 కోట్లు గెలుచున్నాడు!

అమెరికాలో ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. లాటరీలో మెగా జాక్‌పాట్‌ తగిలింది. వేలు కాదు.. లక్షలు కాదు ఏకంగా 133.7 కోట్ల డాలర్లు గెలుచుకున్నాడు. ఇండియన్ కరెన్సీలో 10,588 కోట్ల రూపాయలకు పైగా అని అంటున్నారు. అమెరికాలో గత ఐదేళ్లలో అతి పెద్ద జాక్‌పాట్‌ ఇదేనని చెబుతున్నారు.

America Lottery : లాటరీలో ఏకంగా రూ.10,588 కోట్లు గెలుచున్నాడు!
ad

America lottery : సాధారణంగా లాటరీలో వేలు, లక్షలు గెలుచుకుంటారు. కానీ ఓ వ్యక్తి కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. అమెరికాలో ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. లాటరీలో మెగా జాక్‌పాట్‌ తగిలింది. వేలు కాదు లక్షలు కాదు ఏకంగా 133.7 కోట్ల డాలర్లు గెలుచుకున్నాడు.

ఇండియన్ కరెన్సీలో 10,588 కోట్ల రూపాయల పైమాటే! అమెరికాలో గత ఐదేళ్లలో అతి పెద్ద జాక్‌పాట్‌ ఇదేనట. మొత్తంగా చూస్తే ఇది అమెరికా చరిత్రలో మూడో భారీ జాక్‌పాట్‌ అని చెప్పవచ్చు. ఈ సొమ్మును విజేతకు సంవత్సరానికి కొంత మొత్తం చొప్పున 29 ఏళ్ల పాటు చెల్లిస్తారు.

Lottery : అదృష్టం అంటే వీరిదే…లాటరీలో రూ.10 కోట్లు గెలుచుకున్న తమిళనాడు వాసులు

ఇలినాయీ రాష్ట్రంలోని కుక్‌ కౌంటీలోని ఓ స్టోర్ లో అమ్ముడైన మెగా మిలియన్స్‌ లాటరీకి శుక్రవారం రాత్రి తీసిన డ్రాలో ఈ బంపర్‌ జాక్‌పాట్‌ తగిలింది. దీన్ని సొంతం చేసుకున్న అదృష్టవంతుడెవరన్నదీ ఇంకా తెలియలేదు.