North Korea : ఉత్తరకొరియాలో అంతుచిక్కని కొత్త అంటువ్యాధి..!
కోవిడ్ కేసులు పెరుగుతున్న ఉత్తరకొరియాలో కొత్తగా మరో అంటువ్యాధి వెలుగులోకి వచ్చింది.

New Infectious Disease in North Korea : కరోనాతో వణికిపోతున్న కిమ్ రాజ్యంలో మహ్మరి గురించి ఏమాత్రం టెన్షన్ లేకుండా గడిపింది. కానీ ప్రపంచం అంతా కోవిడ్ నుంచి రిలాక్స్ అయిన వేళ ఉత్తరకొరియాలో కరోనా మహమ్మారి పడగవిప్పింది. Covid కేసులు నమోదు అవుతు కిమ్ రాజ్యం ఆందోళన పడుతున్న వేళ కొత్తగా బుధవారం (15,2022) మరో అంటువ్యాధి వెలుగులోకి వచ్చి ఆందోళన కలిగిస్తోంది. ఈ అంటువ్యాధి ఏమిటి అనేది అంతచిక్కకపోవటంతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది.
ఉత్తరకొరియాలోని ఓడరేవు నగరమైన హేజులో ప్రజలు అంతుచిక్కన అంటువ్యాధితో బాధపడుతున్నారని అధికారులు వెల్లడించారు. ఇది పేగు సంబంధిత వ్యాధిగా గుర్తించారు. ఈ క్రమంలో బాధితులకు అవసరమైన మందులను అందిస్తున్నారని జాతీయ అధికార మీడియా సంస్థ KCNA తెలిపింది. అయితే ఈ వ్యాధిబారిన ఎంతమందిపడ్డారు? ఇది ఎటువంటి అంటువ్యాధి? అనే విషయాలను మాత్రం తెలియరాలేదు.
కాగా, దేశంలో కొత్తగా గురువారం (16,2022)26,010 మంది జ్వర లక్షణాలతో బాధపడుతున్నారని తెలిపింది. దీంతో దేశంలో జ్వర సంబంధిత కేసులు 40,56,000 చేరాయి. కాగా తమ దేశంలోకి కోవిడ్ చొరబడలేదు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో టెస్టింగ్ కిట్ లు కూడా లేని పరిస్థితి ఉంది.
- kim jong un : కిమ్..మిసైల్స్‌పైనే ఎందుకు కాన్సన్ ట్రేషన్ చేస్తున్నాడు..? నియంత టార్గెట్ అదేనా..?!
- kim jong un : ప్రపంచ దేశాల్లో దడ పుట్టిస్తున్న నార్త్ కొరియా నియంత ‘కిమ్’..6 నెలల్లో 31 మిసైల్స్ ప్రయోగాలు
- kim jong un : నార్త్ కొరియాలో కరోనా కల్లోలం..జనాలు పిట్టల్లా రాలిపోతున్నా పట్టించుకోకుండా క్షిపణి ప్రయోగాల్లో బిజీ బిజీగా కిమ్
- North Korea: 8 ఖండాంతర క్షిపణులను పరీక్షించి మరోసారి కలకలం రేపిన ఉత్తరకొరియా
- Ban On Lockdown : లాక్డౌన్ పదంపై నిషేధం విధించిన దేశం
1AB Venkateshwar Rao: మరోసారి ఏబీవీని సస్పెండ్ చేసిన ఏపీ ప్రభుత్వం
2Nikki Tamboli : కొత్త కారుతో నిక్కీ తంబోలి ఫోజులు
3Weather Forecast: చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు.. నేడు ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం
4Nikki Tamboli : కోటి రూపాయల కారు కొన్న హీరోయిన్
5Covid Vaccine: ఆ ఏజ్ గ్రూప్‌కు కూడా కొవిడ్ వ్యాక్సిన్.. క్లియరెన్స్ పొందిన సీరం
6Rocketry : మాధవన్ గెటప్ చూసి ఆశ్చర్యపోయిన సూర్య.. వైరల్ అవుతున్న వీడియో..
7Disease X: ప్రపంచ దేశాలకు మరో వైరస్ ముప్పు?.. బ్రిటన్ శాస్త్రవేత్తలు ఏమని హెచ్చరించారంటే..
8Arjun Tendulkar: ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్‌తో అర్జున్ టెండూల్కర్ డిన్నర్
9Meena : నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం
10Cervical Spondylosis: సర్వికల్ స్పాండిలోసిస్ లక్షణాల గురించి తెలుసా..
-
Period Tracking Apps : అమెరికాలో మహిళలు.. ఫోన్లలో పీరియడ్ ట్రాకింగ్ యాప్స్ డిలీట్ చేస్తున్నారు.. ఎందుకంటే?
-
Moto G42 India : మోటో G42 లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Google Hangouts : వచ్చే నవంబర్‌లో హ్యాంగౌట్స్ షట్‌డౌన్.. గూగుల్ చాట్‌కు మారిపోండి..!
-
Pakka Commercial: పక్కా కమర్షియల్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
-
Lokesh Kanagaraj: విజయ్ కోసం మకాం అక్కడికి మారుస్తున్న లోకేశ్..?
-
Tesla Employees : టెస్లా ఉద్యోగుల కష్టాలు.. ఆఫీసుకు రావాల్సిందే.. వస్తే కూర్చొనేందుకు కుర్చీలు కూడా లేవట..!
-
Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..అడగకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ
-
Train Crash : అమెరికాలో ఘోర రైలు ప్రమాదం..ముగ్గురి మృతి