TikTokతో పాటు ఇతర China appలకు చెక్ పెడుతున్న ఇండియన్ ఇంటిలిజెన్స్ వర్గాలు 

  • Published By: Subhan ,Published On : June 20, 2020 / 10:55 AM IST
TikTokతో పాటు ఇతర China appలకు చెక్ పెడుతున్న ఇండియన్ ఇంటిలిజెన్స్ వర్గాలు 

ఇండియన్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు ఈ 52 మొబైల్ యాప్ లను బ్లాక్ చేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కోరనున్నాయి. ఇండియన్ యూజర్ల నుంచి ఇవి పెద్ద మొత్తంలో డేటా కాజేస్తున్నాయనేది ఆరోపణ. దాంతో పాటుగా అవి అంత సేఫ్ కాదని కొన్ని మీడియా ఛానెల్స్ తో పాటు సీనియర్ గవర్నమెంట్ అధికారుల వాదన. 

ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక స్టేట్‌మెంట్ రాకపోయినా.. కొన్ని యాప్ లపై భారీ నష్టం కనిపించింది. వాటిలో TikTok, SHAREit, Bigo Live, Club Factory, Shein, Helo లాంటి మేజర్ సర్వీసులు ఇండియన్ ఎకానమీపై భారీ ప్రభావం చూపిస్తున్నాయి. వీటితో పాటు ఇంకొన్ని చైనా కంపెనీల యాప్‌లు కేటగిరీల వారీగా ఇలా ఉన్నాయి. 

సోషల్ మీడియా:
120 మిలియన్ యూజర్ల కంటే ఎక్కువ మంది వాడుతున్న టిక్ టాక్. దాంతో పాటు పాపులర్ అయిన వీడియో షేరింగ్ యాప్స్ Helo
Bigo Live
Weibo
WeChat
LIKE

ఈ కామర్స్ యాప్ లు:
ఇండియాలో 500 మిలియన్ ఇంటర్నెట్ యూజర్లు ఈ కామర్స్ ఇండస్ట్రీ మీదనే ఆధారపడ్డారు. అమెరికన్ రిటైల్ కంపెనీలు అయిన అమెజాన్, వాల్ మార్ట్ లు మేజర్ కంపెనీలుగా ఎదుగుతున్న వేళ చైనా కూడా ఈ మార్కెట్ లో ఇండియాకు విస్తరించింది.  ClubFactory, ROMWE, Shienలు అవే. 

బ్యూటీ యాప్స్:
BeautyPlus
Photo Wonder
YouCam Makeup
Perfect Corp
SelfieCity
Wonder Camera

ఫైల్ షేరింగ్:
SHAREit
Xender

బ్రౌజర్ యాప్‌లు:
UC Browser
APUS Browser
CM Browser
DU Browser

న్యూస్ యాప్‌లు:
UC News
NewsDog

టూల్ యాప్‌లు:
Vault-Hide
VivaVideo- QU Video Inc
Virus Cleaner
DU recorder
Baidu Translate
Baidu Map
Mall Master
Parallel Space
DU Privacy
360 Security
DU Battery Saver
DU Cleaner
DU Privacy
Clean Master- Cheetah
CacheClear DU apps studio
Clash of Kings
ES file Explorer

షియోమీ యాప్‌లు:
Mi Video call
Mi Community
Mi Store

Tencent:
QQ International
QQ Launcher
QQ Security Centre
QQ Player
QQ Music
QQ Mail
QQ Newsfeed
WeSync

Read: లాక్‌డౌన్లలో మరొక ప్రాణాంతక వైరస్.. డెంగ్యూ జ్వరం ప్రబలొచ్చు