Pakistani drone: వాఘా-అట్టారి సరిహద్దు వద్ద పాక్ డ్రోన్‌పై బీఎస్ఎఫ్ కాల్పులు

Pakistani drone: వాఘా-అట్టారి సరిహద్దు వద్ద పాక్ డ్రోన్‌పై బీఎస్ఎఫ్ కాల్పులు

Pakistani drone

Pakistani drone: దేశ సరిహద్దు ప్రాంతమైన అట్టారి-వాఘా సరిహద్దు వద్ద ఎగురుతున్న పాకిస్థాన్ డ్రోన్ పై సరిహద్దు భద్రతా దళం జవాన్లు కాల్పులు జరిపారు.(BSF personnel shoot down) సరిహద్దుల్లోకి డ్రగ్స్(carrying narcotics) తీసుకువస్తున్నపాక్ డ్రోన్(Pakistani drone) ను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చివేశారు. సరిహద్దుల్లో(Wagah-Attari border) నిబంధనలను ఉల్లంఘించి భారత గగనతలంలోకి వచ్చిన పాక్ డ్రోన్ ను కూల్చామని బీఎస్ఎఫ్ వెల్లడించింది. 3.2 కిలోల బరువున్న డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నామని బీఎస్ఎఫ్ తెలిపింది.