Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
logo
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

Cadbury Beef Controversy : క్యాడ్ బరి చాక్లెట్‌లో బీఫ్? వివాదంపై కంపెనీ క్లారిటీ.. 100శాతం వెజిటేరియన్!

క్యాడ్‌ బరి చాక్లెట్‌ యాడ్‌.. బాగా పాపులర్ అయింది. క్యాడ్ బరి చాక్లెట్ అంటే అమితంగా ఇష్టపడే వారిసంఖ్య ఎక్కువే.. ఇలాంటి తియ్యనైనా చాక్లెట్ వెనుక బీఫ్ వివాదం వెంటాడుతోంది. తాజాగా బీఫ్ వివాదంపై క్యాడ్ బరి చాక్లెట్ కంపెనీ క్లారిఫికేషన్ ఇచ్చింది.

Publish Date - 4:22 pm, Tue, 20 July 21

Cadbury Issues Clarification On Beef Controversy

Cadbury Beef Controversy  : క్యాడ్‌ బరి చాక్లెట్‌ యాడ్‌.. బాగా పాపులర్ అయింది. క్యాడ్ బరి చాక్లెట్ అంటే అమితంగా ఇష్టపడే వారిసంఖ్య ఎక్కువే.. ఇలాంటి తియ్యనైనా చాక్లెట్ వెనుక బీఫ్ వివాదం వెంటాడుతోంది. క్యాడ్ బరీని జంతువుల నుంచి సేకరించిన జెలటిన్ అనే ప్రోటీన్ తో తయారచేస్తున్నారంటూ పుకార్లు వచ్చాయి. భారతదేశంలో ఈ క్యాడ్ బరీ చాక్లెట్ ను #boycottcadbury బ్యాన్ చేయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ ఇదే దుమారం కొనసాగింది.

తాజాగా బీఫ్ వివాదంపై క్యాడ్ బరి చాక్లెట్ కంపెనీ క్లారిఫికేషన్ ఇచ్చింది. ఇలాంటి నెగటివ్ పోస్టులతో తమ కంపెనీ ప్రతిష్టను భంగపర్చినట్టు తెలిపింది. ఈ మేరకు ఒక ట్వీట్ స్క్రీన్ షాట్ కూడా షేర్ చేసింది. ఈ ట్వీట్ భారత్ లో తయారయ్యే తమ Mondelez/Cadbury ప్రొడక్టులతో సంబంధం లేదని పేర్కొంది. భారత్ లో తయారయ్యే తమ అన్ని ప్రొడక్టులు 100 శాతం వెజిటేరియన్ అని స్పష్టం చేసింది. చాకెట్లపై ఉండే గ్రీన్ డాట్ వ్రాపర్ వెజ్ కి చిహ్నామని క్యాడ్ బరీ కంపెనీ వెల్లడించింది.


సోషల్ మీడియాలో ఇలాంటి నెగటివ్ పోస్టులతో తమ కంపెనీ ప్రొడక్టులపై వినియోగదారుల విశ్వాసం దెబ్బతింటుందని తెలిపింది. తమ ప్రొడక్టులకు సంబంధించి అసలు వాస్తవాలను దయచేసి వెరిఫై చేసుకోవాలని వినియోగదారులకు కంపెనీ సూచించింది. అంతకుముందు నెటిజన్లు యూకే క్యాడ్‌ బరీ సంస్థపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదే వాస్తవమైతే.. హలాల్ సర్టిఫైడ్ బీఫ్ ప్రొడక్ట్స్‌ను తినిపించినందుకు క్యాడ్‌ బరీపై చర్యలు తీసుకోవాలని ట్వీట్‌ చేశారు. బ్రిటిష్ సంస్థను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Advertisement shastrabam
Masterminds Image Comp
International6 mins ago

Samantha Ramsdell : వామ్మో.. ఎంత పెద్దనోరు ఈమెది.. గిన్నీస్ బుక్ రికార్డు బ్రేక్ చేసిందిగా!

International54 mins ago

Lucky Woman : అదృష్టమంటే ఈమెదే.. లాటరీని పర్సులో పెట్టుకుని తిరిగింది.. కోట్లు గెల్చుకుంది!

Crime1 hour ago

Punjab : సోదరుడితో భార్య అక్రమ సంబంధం, తట్టుకోలేని భర్త ఏం చేశాడంటే

Latest1 hour ago

Boy Courage Snake Bite : భళా బుడ్డోడా.. కాటేసిన పామునే ఆస్పత్రికి పట్టుకెళ్లాడు!

Latest1 hour ago

Trisha Marriage : త్రిష పెళ్లి..క్లారిటీ ఇచ్చిన పీఆర్ టీమ్

Latest2 hours ago

Covid : కరోనా లేదు, అయినా..బ్లాక్ ఫంగస్..ఎలా వచ్చిందో

Latest2 hours ago

Work From Home : వర్క్ ఫ్రమ్ హోం ఇక చాలు… ఆఫీసులకు రెడీ అవ్వండి!

Latest3 hours ago

PV Sindhu : స్వర్ణ పతాకంపై గురి, క్వార్టర్స్‌‌కు దూసుకెళ్లిన సింధు

Latest3 hours ago

Multivitamin For Children : మీ పిల్లలకు మ‌ల్టీ విట‌మిన్ ట్యాబ్లెట్లు ఇస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త!

Latest3 hours ago

SL vs IND : లంక విక్టరీ, భారత్‌పై 4 వికెట్ల తేడాతో శ్రీలంక గెలుపు..సిరీస్‌ 1-1తో సమం

Latest3 hours ago

Munugode : మునుగోడు పాలిటిక్స్, ఎవరి జోలికి వెళ్లలేదు..ఎక్కువ మాట్లాడితే బట్టలు విప్పుతా

Andhrapradesh4 hours ago

Vizag : ఉక్కుపోరాటం, వెనక్కి తగ్గని కేంద్రం..అడ్డుకుంటామంటున్న కమిటీ

Latest4 hours ago

Tokyo : ఒలింపిక్స్‌‌లో భారత్ పాల్గొనే మ్యాచ్‌‌ల వివరాలు

Crime4 hours ago

Hyderabad : ఫ్రాంక్ బెడిసి కొట్టింది..యాంకర్‌‌ను చితకబాదిన షాప్ యజమాని

International10 hours ago

Tokyo Olympics Slaps : షాకింగ్.. అంతా చూస్తుండగానే, మహిళా అథ్లెట్ చెంప పగలగొట్టిన కోచ్

Latest2 days ago

Nabha Natesh : ఇన్‌స్టాలో హీటెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్..

Latest2 days ago

Kangana Ranaut : కంగనా రనౌత్ కిరాక్ పిక్స్..

Latest3 days ago

Pavithra Lakshmi : పరువాల పవిత్ర లక్ష్మీ..

Latest3 days ago

Sonam Kapoor : సోకులారబోస్తున్న సోనమ్..

Latest5 days ago

Salony Luthra : ‘భానుమతి & రామకృష్ణ’ ఫేమ్ సలోని లూత్రా పిక్స్..

Latest5 days ago

Shamita Shetty : శిల్పా శెట్టి సిస్టర్ షమితా శెట్టి ఫొటోస్..

Latest6 days ago

Regina Cassandra : డస్కీ బ్యూటీ రెజీనా పిక్స్..

Latest6 days ago

Pooja Ramachandran : పరువాల పూజా రామచంద్రన్..

Latest7 days ago

Sadaa : సదా.. గ్లామర్ ఏమాత్రం తగ్గలేదుగా..

Latest7 days ago

Kajal Aggarwal : గంగానదిలో కాజల్ బోట్ రైడింగ్..

Latest1 week ago

Shriya Sharma : సోకులతో సెగలు రేపుతున్న శ్రియా శర్మ..

Latest1 week ago

Genelia Deshmukh : ఇన్‌స్టాలో సందడి చేస్తున్న జెనీలియా..

Latest1 week ago

Sitara Ghattamaneni : సితార బర్త్‌డే ఫొటోస్..

Latest1 week ago

Upasana Konidela : ఉపాసన బర్త్‌డే స్పెషల్ ఫొటోస్..

Latest1 week ago

Amala Paul : రెయినీ సీజన్‌లో రెచ్చగొడుతుందిగా..

Exclusive Videos11 hours ago

శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత

Exclusive Videos11 hours ago

దేవినేని అరెస్ట్ తో అలజడి మొదలైందా?

Exclusive Videos11 hours ago

షెకావత్‎ను కలిసిన వైసీపీ ఎంపీలు

Exclusive22 hours ago

థియేటర్లనే ఎందుకు ముందు మూస్తారు..?

Exclusive23 hours ago

పెద్దిరెడ్డి, మోత్కుపల్లి రివర్స్ గేర్

Exclusive23 hours ago

దేవినేని ఉమాపై దాడి అంతా డ్రామా

Exclusive23 hours ago

రోజు రోజుకు అతి దారుణంగా మారుతున్న చైనా పరిస్థితి

Exclusive Videos1 day ago

భారత్‎కు మరో ముప్పు

Exclusive Videos1 day ago

నా ఫస్ట్ అఫిషియల్ ప్రీ రిలీజ్ ఫంక్షన్

Exclusive Videos1 day ago

పార్టీలో జోష్ కోసం అమరావతికి చంద్రబాబు షిఫ్ట్ అవుతున్నారు

Exclusive Videos1 day ago

చైనాపై పగ తీర్చుకుంటున్న ప్రకృతి

Exclusive Videos2 days ago

నిధులివ్వండి మహాప్రభో

Exclusive Videos2 days ago

కారుతో ప్రయాణం

Exclusive Videos2 days ago

ఎర్రచందనంను మించిన ధర.. ఈ కలప బంగారంతో సమానం, ఎందుకంటే..?

Exclusive Videos3 days ago

జగతికెక్కిన కాకతీయ కళా వైభవం

Masterminds Image Comp