Amazon Fined : అమెజాన్‌కు భారీ జరిమానా

ఆన్‌లైన్‌ దిగ్గజం అమెజాన్‌కు సీసీపీఏ భారీ జరిమానా విధించింది. అమెజాన్‌ తన వెబ్‌సైట్‌లో నాసిరకం ప్రెషర్‌ కుక్కర్లను విక్రయిస్తుండటంతో లక్ష రూపాయల జరిమానా విధించింది. కంపెనీ ప్లాట్‌ఫాంలో 2,265 మంది కొనుగోలు చేసిన ప్రెషర్‌ కుక్కర్లను పరిశీలించి, నాసిరకమని తేల్చింది.

Amazon Fined : అమెజాన్‌కు భారీ జరిమానా

Amazon fined : ఆన్‌లైన్‌ దిగ్గజం అమెజాన్‌కు సీసీపీఏ భారీ జరిమానా విధించింది. అమెజాన్‌ తన వెబ్‌సైట్‌లో నాసిరకం ప్రెషర్‌ కుక్కర్లను విక్రయిస్తుండటంతో లక్ష రూపాయల జరిమానా విధించింది. కంపెనీ ప్లాట్‌ఫాంలో 2,265 మంది కొనుగోలు చేసిన ప్రెషర్‌ కుక్కర్లను పరిశీలించి, నాసిరకమని తేల్చింది.

Amazon Great Freedom Sale 2022 : ఆపిల్ ఐఫోన్ 13పై ఏకంగా రూ.11వేలు డిస్కౌంట్.. అమెజాన్‌లోనే ఆఫర్.. ఇప్పుడే కొనేసుకోండి!

ఈ మేరకు ఉత్పత్తులను రీకాల్‌ చేయడంతోపాటు కొనుగోలుదారులకు తమ డబ్బులను తిరిగి ఇవ్వాలని సీసీపీఏ సూచించింది. క్వాల్టీ కంట్రోల్‌ కోడ్‌కు విరుద్ధంగా నాణ్యత ప్రమాణాలు లేని ఉత్పత్తులను విక్రయించినందుకుగానూ అమెజాన్‌కు లక్ష రూపాయల జరిమానా విధించింది. కాగా, ఈ కుక్కర్లను విక్రయించడంతో అమెజాన్‌కు రూ.6,14,825.41 ఆదాయం లభించింది.