చైనాకు భూటాన్‌తో మరోసారి సరిహద్దు గొడవ. ఈ సారి టార్గెట్ అరుణాచల్‌ప్రదేశ్

చైనాకు భూటాన్‌తో మరోసారి సరిహద్దు గొడవ. ఈ సారి టార్గెట్ అరుణాచల్‌ప్రదేశ్

చైనా ప్రభుత్వం సరిహద్దు గురించి పబ్లిక్ గా తొలిసారి ఉద్దేశాన్ని వెల్లడించింది. మొన్నటివరకూ ఇండియాతో వాదనలకు దిగిన చైనా.. ఈ సారి భూటాన్ ను టార్గెట్ చేసింది. ఇండియాతో పొత్తు కుదుర్చుకుని తింపూ ప్రాంతంపై దాడికి దిగింది. భూటాన్ కు తూర్పు భాగమైన అరుణాచల్‌ప్రదేశ్ ను దక్షిణ టిబెట్ భూభాగంలోనిదే అంటూ పేర్కొంది. భూటాన్ తో చర్చలు జరపడానికి ఇది కూడా ఓ ప్రధాన కారణమే.

ఇండియా సమక్షంలోనే మల్టీలేటరల్ ఎన్విరాన్మెంట్ ఫోరం కింద స్టేట్మెంట్ ఇచ్చారు. చైనీస్ విదేశాంగ శాఖ భూటాన్‌తో తూర్పు విభాగంలో సరిహద్దు గొడవ జరిగింది. ప్రాంతంలో డెవలప్‌మెంట్ అనేది ఆశ్చర్యంగా అనిపించింది. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల రీత్యా న్యూ ఢిల్లీపై ఒత్తిడి పెరిగిపోతుంది. దశాబ్దాల కాలంగా బోర్డర్ లో సీరియస్ వాతావరణం జరుగుతూనే ఉంది.

చైనా అంశాన్ని అంతర్జాతీయం చేసి అమ్మకానికి పెట్టేసినట్లు చేశారు. పొరుగువారితో కూడా సరిహద్దు సమస్య తెచ్చిపెట్టుకుంటుంది. గతంలో చైనా ఇది పబ్లిక్ గా చెప్పలేదు. ఇండియా-భూటాన్ సరిహద్దు అంశంలో అగ్రిమెంట్ చేసుకోవడాన్ని బీజింగ్ వ్యతిరేకించడం కొత్తేం కాదు. అది 2006లోనే జరిగింది. ఎందుకంటే అరుణాచల్‌ప్రదేశ్‌కు భూటాన్ సరిహద్దులు కలిసి ఉన్నాయి.

చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ మూడు ప్రాంతాల్లో సుదీర్ఘ కాలంగా ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయని కాన్‌స్టాన్టినో గ్జేవియర్ అంటున్నారు.

Read Here>>కరోనా, జీ4 కన్నా డేంజర్.. చైనాని వణికిస్తున్న కొత్త రోగం బుబోనిక్ ప్లేగ్, 24 గంటల్లో మరణం