AstraZeneca: శాశ్వతంగా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను నిషేదించిన డెన్మార్క్

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వాడకాన్ని శాశ్వతంగా నిషేదించినట్లు డెన్మార్క్ ప్రభుత్వం చెప్పింది. ఇంకా దాని వాడకం వల్ల..

AstraZeneca: శాశ్వతంగా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను నిషేదించిన డెన్మార్క్

Astrazeneca

AstraZeneca: ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వాడకాన్ని శాశ్వతంగా నిషేదించినట్లు డెన్మార్క్ ప్రభుత్వం చెప్పింది. ఇంకా దాని వాడకం వల్ల సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్లు గుర్తించిన యూరప్ లోని తొలి దేశంగా పేర్కొంది. కొందరిలో దీని వాడకం వల్ల రక్తం గడ్డ కడుతుందని.. ఈ మేరకే వ్యాక్సిన్ వినియోగాన్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.

దేశ హెల్త్ ఏజెన్సీ డైరక్టర్ సోరెన్ బ్రోస్టమ్ మాట్లాడుతూ.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ(ఈఎమ్ఏ) ఆస్ట్రాజెనెకా వినియోగానికి ముందుగా అనుకూలంగానే ఉన్నారు. ఇప్పుడు మాత్రం డెన్మార్క్ వ్యాక్సిన్ కే ప్రచారం నిర్వహించనున్నారు.

దేశంలో తొలి డోసుగా వేయించుకున్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ను వదిలేసి సెకండ్ డోస్ కోసం ఇతర మెడిసిన్లను ఎంచుకుంటున్నారు. ఈ వ్యాక్సిన్ ప్రతి ఇద్దరిలో ఒకరి రక్తం గడ్డ కట్టే సమస్యలు ఎదురవుతున్నాయి. చాలా మంది వ్యాక్సినేషన్ చేసుకునే సమయంలో ఫైజర్-బయోఎన్టెక్ కే మొగ్గు చూపుతున్నారు.