కదులుతోన్న బస్సులోనే విప్పేసి మొదలెట్టేశారు

కదులుతోన్న బస్సులోనే విప్పేసి మొదలెట్టేశారు

కదులుతోన్న బస్సులోనే విప్పేసి మొదలెట్టేశారు

నాలుగు గోడలు లేకపోయినా.. చాటుగానైనా చేయాల్సిన పనులు బహిరంగంగా చేసేస్తున్నారు. వీరి వింతపోకడ ఆకతాయిలకైతే సరదాగా ఉంటుందేమో కానీ, మిగిలిన వారి పరిస్థితి ఏంటి. ఓ జంట కదులుతోన్న బస్సులోనే బట్టలు విప్పేశారట. అంతేకాదు, అందరూ చూస్తుండగానే సెక్స్ చేయడం మొదలుపెట్టేశారట.

ఎంత మొత్తుకున్నా.. వినకుండా వారి పనిలో వాళ్లు ఉండటంతో తోటి ప్రయాణికులు వారిని ఆపడానికి పడరాని పాట్లన్నీ పడ్డారట. ఇంగ్లాండ్‌లో ఉన్న మాంచెస్టర్ నుంచి ఎక్స్‌టెర్ అనే ప్రాంతానికి 5గంటల సమయానికి పైనే పడుతుంది. అదే రూట్ లో వెళ్తున్న బస్సును ఎక్కిన  ఒక జంట బట్టలు తీసేసి సెక్స్ చేయడం మొదలుపెట్టేశారట. తోటి ప్రయాణికులు వారించినా వినకుండా వారి పనిలో వారు మునిగిపోయారు. 

దాంతో తోటి ప్రయాణికులు డ్రైవర్‌కు ఫిర్యాదు చేయడంతో బస్సు ఆపేశారు. అనంతరం డెవాన్ అనే ప్రాంతంలో  పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చి వారిని ఆపగలిగారు. వెంటనే 32 ఏళ్ల యువతిని, 29 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మార్చి 4 రాత్రి 10గంటల 40 నిమిషాల సమయంలో జరిగింది.

పోలీసుల విచారణలో వారిద్దరూ వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. వారిని బహిరంగ ప్రదేశాల్లో సెక్స్ చేసి పబ్లిక్‌ను డిస్టర్బ్ చేసినందుకు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

×