Duck Hide and Seek: పులితో దాగుడుమూతలు ఆడుతున్న బాతు.. వీడియో చూశారా

పులి ఎక్కడా.. బాతు ఎక్కడ? ఆ రెండు ఆడుకోవడమేంటి అనుకుంటున్నారా.. ఈ వీడియో చూస్తే మీకూ ఓ క్లారిటీ వస్తుంది. 46సెకన్ల పాటు ఉన్న వీడియోలో.. దాక్కుంటున్న బాతును పట్టుకునేందుకు తంటాలు..

Duck Hide and Seek: పులితో  దాగుడుమూతలు ఆడుతున్న బాతు.. వీడియో చూశారా

Duck Hide and Seek: పులి ఎక్కడా.. బాతు ఎక్కడ? ఆ రెండు ఆడుకోవడమేంటి అనుకుంటున్నారా.. ఈ వీడియో చూస్తే మీకూ ఓ క్లారిటీ వస్తుంది. 46సెకన్ల పాటు ఉన్న వీడియోలో.. దాక్కుంటున్న బాతును పట్టుకునేందుకు తంటాలుపడుతుంది. అడుగేయబోతుంటే నీళ్లల్లో మునిగిపోయి మరోవైపు నుంచి తేలడంతో పులి పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోయింది.

వీడియో నెటిజన్లు మిశ్రమ స్పందన కనబరుస్తున్నారు. ‘పులి ఆడుకోవడం లేదు. పులినే ఆడుకుంటుంది’ అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: మనిషి ముఖం బిడ్డను ప్రసవించిన మేక