America : ఒకే చోట పనిచేసే 11 మంది మహిళలు ఒకేసారి ప్రెగ్నెంట్‌

లిబర్టీ ఆస్పత్రిలో పని చేసే ఈ 11 మందిలో 10 మంది నర్సులు, ఒక డాక్టర్‌ ఉన్నారు. ప్రస్తుతం ప్రసూతి విభాగంలో పనిచేస్తోన్న వీరంతా నెలలు నిండుతున్నా విధులకు హాజరవుతున్నారు.

America : ఒకే చోట పనిచేసే 11 మంది మహిళలు ఒకేసారి ప్రెగ్నెంట్‌

Pregnent

Eleven women pregnant : ఒకే చోట పనిచేసే 11 మంది మహిళలు దాదాపుగా ఒకేసారి గర్భం ధరించారు. ఈ అరుదైన ఘటన అమెరికా మిస్సౌరీలోని ఓ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. నెలల వ్యవధిలోనే వీరంతా తల్లులు కాబోతున్నారు. లిబర్టీ ఆస్పత్రిలో పని చేసే ఈ 11 మందిలో 10 మంది నర్సులు, ఒక డాక్టర్‌ ఉన్నారు. ప్రస్తుతం ప్రసూతి విభాగంలో పనిచేస్తోన్న వీరంతా నెలలు నిండుతున్నా విధులకు హాజరవుతున్నారు.

Woman Gave Birth: ఒకే కాన్పులో 9 మందికి జన్మనిచ్చిన మహిళ

వీరిలో ఒక నర్సు డెలివరీ డేట్‌.. ఈ నెల 27న ఉండగా, మిగతా వారంతా జూలై-నవంబర్‌ మధ్యలో తమ పిల్లలకు జన్మనివ్వనున్నారు. మిగతా 10 మందిలో ఇద్దరి డెలివరీ డేట్‌ ఒకటే రోజు ఉంది. ఇలా ఒకేచోట ఇంతమంది ప్రెగ్నెంట్ కావడంతో ఇది ట్రెండింగ్‌గా మారింది.