Telugu News
లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

Latest

Apples orders gets iphone : ఆపిల్ పండ్లు ఆర్డరిస్తే ఆపిల్ ఫోన్ వచ్చింది..!!

Publish Date - 11:48 am, Fri, 16 April 21

Apples Orders Gets Iphone

Man orders apples gets an iphone instead : కొన్ని రోజుల క్రితం చైనాకు చెందిన ఓ మహిళ ఆపిల్ ఫోన్ ఆర్డరిస్తే ఆపిల్ జ్యూస్ వచ్చిన వార్త వినే ఉంటారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఓ వ్యక్తి ఆపిల్ పండ్లు ఆర్డరిస్తే అతని పుణ్యం పుచ్చిందేమో గానీ ఏకంగా ‘ఆపిల్ SE (iphone SE) వచ్చింది. దీంతో అతను ఎగిరి గంతేశాడు. అదృష్టం అంటే నాదే అనుకుని పండగ చేసుకున్నాడు. అనతి ఆనందం అంతా ఇంతా కాదు. ఎప్పటికైనా ఆపిల్ ఫోన్ నా చేత్తో పట్టుకుంటానా? అసలు కొనుక్కోగలనా? అనుకున్న అతను ఉబ్బి తబ్బిబ్బు అయిపోతున్నాడు.

ఇంగ్లండ్ లోని ట్వికెన్‌హామ్‌కు చెందిన నిక్ జేమ్స్ అనే 50 ఏళ్ల వ్యక్తి స్థానిక సూపర్ టెస్కో ఎక్స్ట్రా నుంచి నిక్ జేమ్స్ 50ఏళ్ల వ్యక్తి ఆపిల్ పండ్లు ఆర్డరిచ్చాడు. ఆర్డర్ ఇచ్చిన సమయానికే డెలివరీ కూడా వచ్చింది. ‘‘ఆర్డర్ వచ్చింది తీసుకోవటానికి రండి జేమ్స్’’ అంటూ ఫోన్ రావడంతో బుధవారం (ఏప్రిల్ 14,2021) నాడు ఆయన టెస్కోకు వెళ్లాడు. అక్కడి వెళ్లగానే..సిబ్బంది నిక్ ముందు ఓ బ్యాగ్ పెడుతూ ‘మీకో సర్‌ప్రైజ్ ఉంది సార్’ అని చెప్పారు. దానికి జేమ్స్ ఏమాత్రం హ్యాపీ ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే హా..ఏముంటుందిలే ఏదో చిన్న గిఫ్ట్ అయి ఉంటుందని లైట్ తీసుకున్నాడు.

అలా పెద్ద ఆసక్తి లేకుండానే ప్యాకెట్ విప్పి చూశాడు. అంతే ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దాంట్లో ఉన్న గిఫ్ట్ చూసి నోరెళ్లబెట్టాడు. జాక్ పాట్ కొట్టేసానోచ్ అంటూ ఎగిరి గంతేశాడు. కారణం.. నిక్ ఆపిల్ పళ్లు ఆర్డర్ చేస్తే ఏకంగా ‘ఆపిల్ SE (iphone SE) వచ్చింది. ఎందుకంటే..టెస్కో కంపెనీ తన వినియోగదారుల కోసం ఇటీవల ఓ ప్రోత్సాహకర ఆఫర్ ప్రకటించింది. ఆపిల్, శాంసంగ్ వంటి ఖరీదైన గాడ్జెట్స్‌ను తన వినియోగదారులకు ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్ ఎప్రిల్ 18 వరకూ కొనసాగనుందని ప్రకటించింది. ఈ క్రమంలో నిక్ జేమ్స్ అదృష్టం పండి.. ఆపిల్ పండ్లు ఆర్డరిస్తే ఐఫోన్ వచ్చి చేతిలో పడింది.

జేమ్స్ తన ట్విట్టర్ లో తన ఆనందాన్ని పంచుకున్నాడు. తాను ఆర్డ‌ర్ చేస్తే యాపిల్ ఐఫోన్ ఎస్ఈ వచ్చిందని ఇది తనకు ఎంతో ఎంతో సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేనంటూ చెప్పుకొచ్చాడు. స‌ర్ ప్రైజ్ అంటే బ్యాగ్ లో ఈస్ట‌ర్ ఎగ్ మ‌రేదైనా ఉంటుంద‌నుకున్నాన‌ని..కానీ ఏకంగా ఆపిల్ ఫోన్ వస్తుందని అనుకోలేదని చెప్పాడు. యాపిల్ ఐఫోన్ ఎస్ఈ క‌నిపించ‌డంతో ఉద్వేగానికి లోన‌య్యాన‌ని జేమ్స్ చెప్పుకొచ్చాడు. సూప‌ర్ స‌బ్ స్టిట్యూట్ ప్ర‌మోష‌న్ కింద టెస్కో మొబైల్ ఉచితంగా యాపిల్ ఐఫోన్లు, ఎయిర్ పాడ్స్, శాంసంగ్ డివైజ్ ల‌ను ఆఫ‌ర్ చేస్తోంది. ప‌రిమిత స్టోర్ల‌లో ఈనెల 18 వర‌కూ టెస్కో మొబైల్ 80 ఐటెమ్స్ ను వినియోగ‌దారుల‌కు ఉచితంగా అందించ‌నుంది.

300x250 Sub TelDrcarebanner 300x250 Dow
Sourav Ganguly
Latest24 mins ago

Sourav Ganguly : బయోబబుల్‌లో ఉన్నా కరోనా ఎలా సోకిందో చెప్పడం కష్టమే

Men Wore Mangala Sutra (4)
Latest34 mins ago

Men Wore Mangala Sutra: మంగ‌ళ‌సూత్రం ధ‌రించిన వ‌రుడు.. మ‌రి నెల‌స‌రి అవుతున్నాడా..?

Actor Comedian Sapthagiri Big Heart
Latest37 mins ago

Actor Sapthagiri : కరోనా కష్టకాలంలో కమెడియన్ సప్తగిరి పెద్దమనసు, ఆ డైరెక్టర్ కుటుంబానికి రూ.లక్ష సాయం

Delhi Patients In Home Isolation Can Now Apply Online To Get Oxygen1
Latest49 mins ago

హోం ఐసొలేషన్ లో ఉన్నవారికీ ఆక్సిజన్ పంపిణీ

8 Members Of A Family Dead 5 Hospitalized
Latest1 hour ago

వైద్యం వికటించి ఒకే కుటుంబంలో 8మంది మృతి.. పరారీలో డాక్టర్

Auto Ambulances
Latest2 hours ago

Auto Ambulances : కోవిడ్ రోగులకు గుడ్ న్యూస్.. ఆక్సిజన్ సౌకర్యం ఉన్న ఆటో అంబులెన్స్‌లు వచ్చేశాయి

Trinamool Goons Attacked My Convoy Alleges Union Minister Posts Video
Crime2 hours ago

బెంగాల్ లో కేంద్రమంత్రి కాన్వాయ్ పై దాడి

Super Bikes
Latest2 hours ago

Super Bikes : Yamaha FZ-1, Honda CBR 600RR లాంటి సూపర్ బైక్స్… దుమ్ముకొట్టుకుపోతున్నాయ్…

Google Workers Remote Hybrid
Latest2 hours ago

Google Workers Remote-Hybrid : గూగుల్ ఉద్యోగుల్లో 20శాతం వర్క్ ఫ్రమ్ హోం.. 60శాతం మందికి హైబ్రిడ్ వర్క్

Sputnik Vaccine
International3 hours ago

Sputnik V vaccine: ఇండియాకు లక్షా 50వేల డోసుల మరో బ్యాచ్ రష్యా వ్యాక్సిన్లు

In A Bid To Help India Fight Covid 19 Uk Volunteers Cycle 7600km On Stationary Bikes
International3 hours ago

భారత్‌లో కరోనాతో పోరాటానికి లండన్‌లో సైకిల్ తొక్కుతున్నారు

Sex Mountain
International3 hours ago

Sex Mountain: “శృంగార పర్వతం” గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Petrol And Diesel Prices Hike In Third Consecutive Day
Latest3 hours ago

Petrol-Diesel Prices : మూడో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ రోజు ఎంతంటే?

Dead
Latest3 hours ago

తండ్రి డెడ్ బాడీ ఇచ్చేందుకు మైనర్‌ను పది రోజులు వెయిట్ చేయించిన హాస్పిటల్ మేనేజ్మెంట్

Amara Raja Batteries
Andhrapradesh3 hours ago

Amara Raja Batteries: అమరరాజా బ్యాటరీస్‌కు హైకోర్టులో ఊరట

Pooja Hegde
Latest2 weeks ago

Pooja Hegde:’పూజా’ కుర్రాళ్ల చూపు తిప్పుకోనివ్వడం లేదుగా…ఫొటోస్

Mahlagha Jaberi Bikini Pics
Latest4 weeks ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Sree Mukhi
Latest4 weeks ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Vakeelsaab
Latest4 weeks ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Anupama Parameswaran
Latest2 months ago

అనుపమా పరమేశ్వరన్ క్యూట్ ఫొటోస్

Latest2 months ago

సోకులతో సెగలు రేపుతున్న రాయ్ లక్ష్మీ

Latest2 months ago

రీతు వర్మ బర్త్‌డే స్పెషల్ ఫొటోస్

Latest2 months ago

శ్వేతా పరషార్ ఫొటోస్

Latest2 months ago

మిలమిల మెరుస్తున్న మల్లికా షెరావత్..

anasuya
Latest2 months ago

అ అంటే అందం.. అ అంటే అనసూయ..

Latest2 months ago

ఫరియా అబ్దుల్లా ఫొటోస్

Latest2 months ago

సయామీ ఖేర్ ఫొటోస్

Latest2 months ago

‘అన్నమయ్య’ కస్తూరి ఇప్పుడెలా ఉందో చూశారా!

Latest2 months ago

మత్తెక్కిస్తున్న మౌనీ రాయ్..

Latest2 months ago

యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

Villagers Drinking Palm Wine As Medicine To Corona
Exclusive Videos4 hours ago

తాటి కల్లే కరోనాకు మందంట

Covid 19 Crisis Push 23
Exclusive Videos5 hours ago

23 కోట్ల మందిని పేదరికంలోకి నెట్టిన కరోనా

Canada Becomes First Country
Exclusive Videos5 hours ago

ఇక పిల్లలకు కూడా కరోనా వ్యాక్సినేషన్

Tdp
Exclusive Videos5 hours ago

టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా పాజిటివ్

Drunkards Hulchal In Hyderabad
Exclusive Videos6 hours ago

మమ్మల్నే తాగుబోతులు అంటారా.. వైన్స్ ముందు రచ్చ చేసిన మందుబాబులు

Third Wave Of Covid 19 Will Hit Children In A Big Way
Exclusive Videos6 hours ago

థర్డ్ వేవ్‌లో టార్గెట్ పిల్లలేనా..!

Coronavirus Second Wave
Exclusive Videos1 day ago

వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా లక్షణాలు కనిపిస్తే? | Coronavirus Second Wave | Wide Angle | 10TV News

International Public Health Experts Advice On Covid Crisis In India
Exclusive Videos1 day ago

లాక్‏డౌన్‏కు పెరుగుతున్న డిమాండ్

8 Lions Tested Corona Positive
Exclusive Videos1 day ago

నెహ్రూజూపార్క్‌లో ఎనిమిది సింహాలకు పాజిటీవ్

Covid 19 Second Wave Alert In India
Exclusive Videos1 day ago

భార‌త్‏కు పిడుగులాంటి హెచ్చ‌రిక‌

Supreme Court Asks Centre Govt To Think On Imposing Lockdown
Exclusive Videos3 days ago

కరోనా కట్టడికి లాక్ డౌన్ పెట్టాలి

Covid 19 Task Force
Exclusive Videos3 days ago

భారత్‌లో లాక్‌డౌన్ పెట్టాల్సిందే..

Rt Pcr Test Of Kcr
Exclusive Videos6 days ago

కేసీఆర్ కరోనా ఫలితాల్లో అస్పష్టత

Maruthi 800 Modified As Lamborghini
Exclusive Videos6 days ago

మారుతీ 800 కారు ఇప్పుడు లాంబోర్గిని

Station Ghanpur
Exclusive Videos6 days ago

కుక్కలకు బిస్కెట్స్ విసిరినట్టు.. కరోనా రోగులకు ట్యాబ్లెట్లు విసిరేస్తున్నారు

300x250 Down