దేశ ప్రధానివా? మోడల్ వా? ఏంటా డ్రెస్..అంటూ మహిళా PMపై విమర్శలు

  • Published By: nagamani ,Published On : October 19, 2020 / 10:03 AM IST
దేశ ప్రధానివా? మోడల్ వా? ఏంటా డ్రెస్..అంటూ మహిళా PMపై విమర్శలు

Trolling on Finland PM Sanna Marin dressing : 34ఏళ్లకే ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్‌పై చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. కానీ ఆమెపై జనాలు మండిపడుతున్నారు. దేశానికి ప్రధాని అయి ఉండి మోడల్ లా ఆ డ్రస్సులేంటీ? అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


దీనికి కారణం ఆమె వేసుకున్న లో-కట్ బ్లేజర్. ఇటీవల సనా మారిన్‌ ట్రెండీ మేగజైన్ కోసం ఫొటో షూట్‌ కోసం ఆమె లో-కట్ బ్లేజన్ వేసుకున్నారు. ఆమె ఫొటోను ఆ మేగజైన్ కవర్ ఫొటోగా వేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో ఆమె చెస్ట్ ప్లేస్ (క్లివేజ్) కాస్తంత కనిపించేలా ఉంది.


దీంతో మీరు దేశ ప్రధానా? లేక మోడల్ అనుకుంటున్నారా? ఈ డ్రెస్సులేంటీ అంటూ కొంతమంది నెటిజెన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గౌరవప్రదమైన ప్రధాని పదవిలో ఉండి..ఇటువంటి బట్టలు ఎందుకు వేసుకున్నారని ప్రశ్నిస్తున్నారు.


దేశ ప్రధానమంత్రా? లేక మోడలా? మరికొందరు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరికొందరు నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తూ…ఆమెలానే లో-కట్ బ్లేజర్ వేసుకుని ఫోటోలు దిగి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు.


కాగా..2019 డిసెంబర్‌లో 34 ఏళ్ల వయస్సులోనే సన్న మరీన్ ఫిన్లాండ్ ప్రధానిగా ఎన్నికయ్యారు. దీంతో ప్రపంచంలోనే అతి పిన్న వయస్సులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మొదటి వ్యక్తిగా ఆమె రికార్డు సాధించారు. గతంలో ఉక్రెయిన్‌కు చెందిన ఒలెక్సీ హాన్చరుక్ (35) ఏళ్ల వయస్సులో ప్రధానిగా ఎన్నికయిన విషయం తెలిసిందే.

 

View this post on Instagram

 

Ylpeänä esittelemme: lokakuun Trendin kannessa loistaa mieletön @sannamarin ??⠀ ⠀ Pääministeri Sanna Marinilla on eturivin paikka esimerkkinä, esikuvana, asioiden muuttajana ja vaikuttajana. Työ on paineistettua, mutta hyvät unenlahjat ja rautaiset hermot auttavat. Mutta Marin tunnustaa myös, että uupumuksen tunteet saattavat tulla myöhemmin:⠀ ⠀ ”On selvää, että nämä vuodet jättävät jälkensä. Tämä ei ole tavallista työtä eikä tavanomaista elämää vaan raskasta monellakin tavalla. Voi olla, että paine ja uupumus kertyvät ja tulevat myöhemmin. Tilanteissa on ollut pakko laittaa tunteet sivuun, mutta kyllähän ne kasautuvat.” ⠀ ⠀ Lue kiinnostava haastattelu kokonaisuudessaan tänään lehtihyllyille saapuneesta Trendistä! Antoisia lukuhetkiä! ? ⠀ ⠀ Kuva: @jonaslundqvist⠀ Tyyli: @suvipout

A post shared by Trendi & Lily (@trendimag) on