Indians అంటే తనకిష్టం లేదంటోన్న Porn STAR

  • Published By: Subhan ,Published On : June 19, 2020 / 01:57 PM IST
Indians అంటే తనకిష్టం లేదంటోన్న Porn STAR

ఆస్ట్రేలియా మాజీ ఫిమేల్ మోటార్ స్పోర్ట్స్ రేసర్ రెనీ గ్రేసీ పోర్న్ స్టార్ గా మారింది. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ, ఈ 25ఏళ్ల పోర్న్ స్టార్ ఉన్నట్లుండీ ఇండియన్స్ మీద కోపమెందుకొచ్చింది. ఇండియన్స్ ను మర్యాదగా వెళ్లిపొమ్మని లేదంటే తానే అందరినీ లిస్టులో డిలీట్ చేసేస్తానని వార్నింగ్ ఇచ్చింది. దీని మొత్తానికి కారణం ఏంటి? అసలేం జరిగింది ఓ సారి చూద్దాం..

Renee Gracie తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో లేటెస్ట్ పోస్ట్ ఇలా ఉంది. మోటార్ స్పోర్ట్స్ రేసర్ అయిన రెనీ.. డబ్బులు సంపాదించడం కోసమే వృత్తి మార్చుకుని పోర్న్ స్టార్ గా మారింది.  ఆమె ఓ పేజి క్రియేట్ చేసి అందులో ఇమేజ్ లు, వీడియోలు పోస్టు చేయడం మొదలుపెట్టింది. అందులో నుంచి ఫొటోలు, వీడియోలు కాపీ చేసి ఫేక్ పేజీలు క్రియేట్ చేసి అందులో పోస్టు చేయడం మొదలుపెట్టారు. 

ఇండియన్లు అయిన కొందరు ఇలా చేస్తున్నారని.. రెనీ.. OnlyFans’ pageలో పోస్టు పెట్టి ఘాటుగా కామెంట్ పెట్టింది. ‘వాటన్నిటికీ కాపీ రైట్ ఉంది. అవి నా సొంతం మీవి కాదు. పేజీలు క్రియేట్ చేయడం, వీడియోలు, ఇమేజ్‌లు షేర్ చేయడం ఆపేయండి. ఇప్పటి నుంచి ఇండియన్లను నేను ఇష్టపడటం లేదు. నా ఫొటోలను షేర్ చేయడం, దొంగిలించడం వంటివి చేస్తే.. మీకు ఏం వస్తుంది. ఇండియన్లంతా నా పేజిలో నుంచి వెళ్లిపొండి. ఇక ఎప్పటికీ మిమ్మల్ని స్వాగతించను. ఇవాళ రాత్రే మీ అందరినీ నా పేజీలో నుంచి తొలగిస్తున్నాను’ అని గ్రేసీ రాసింది. 

గ్రేసీ ఆస్ట్రేలియాలోనే ఫస్ట్ ఫిమేల్ ఫుల్ టైం సూపర్ కార్స్ డ్రైవర్. డైలీ టెలిగ్రాఫ్ తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో తాను అడల్ట్ ఇండస్ట్రీకి కుటుంబం ఫైనాన్షియల్ గా బాగుండాలనే వచ్చినట్లు తెలిపింది. అంతేకాకుండా తాను చేస్తున్న పనికి ఫ్యామిలీ నుంచి ఫుల్ సపోర్టు ఉందని చెప్పింది. తన జీవితంలో తీసుకున్న బెస్ట్ నిర్ణయం ఇదేనని ఆమె చెప్పింది. 

మీరు నమ్మినా నమ్మకపోయినా నా తండ్రికి ఇది తెలుసు. ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. ఇది మా నాన్నకు చెప్తే ఆయన గర్వంగా ఫీల్ అవుతాడు. దానికి కారణం ఆర్థికంగా బాగా సంపాదించడమే. నేను చేసేది కాదు ఏం సాధించాననేది చూడండి అదే సక్సెస్. రేసింగ్ కెరీర్ లో తనకు డబ్బులు వెంటనే రావడం లేదని చెప్పింది.