గర్భిణీ భార్య కోసం కుర్చీగా మారిన భర్త

సేద తీరింది. ఆ సమయంలో భర్తే కుర్చీగా మారాడు. నేలపై కూర్చొని తన వీపుపై భార్యను కూర్చోబెట్టుకున్నాడు. అదంతా చూస్తూనే ఉన్నా.. కారిడార్‌లో చైర్‌లపై కూర్చొన్న వారెవ్వరూ ..

గర్భిణీ భార్య కోసం కుర్చీగా మారిన భర్త

సేద తీరింది. ఆ సమయంలో భర్తే కుర్చీగా మారాడు. నేలపై కూర్చొని తన వీపుపై భార్యను కూర్చోబెట్టుకున్నాడు. అదంతా చూస్తూనే ఉన్నా.. కారిడార్‌లో చైర్‌లపై కూర్చొన్న వారెవ్వరూ ..

గర్భిణీ భార్యకు సమయానికి కుర్చీ అందుబాటులో లేకపోవడంతో తానే కుర్చీలా మారాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. చైనాలోని హేగాంగ్ లో ఈ ఘటన జరిగింది. హాస్పిటల్ కు వెళ్లిన దంపతులు డాక్టర్ అపాయింట్మెంట్ కోసం వేచి చూస్తున్నారు. అప్పటికే కాసేపటి వరకూ నిల్చొన్న మహిళ అలసిపోయి కాళ్ల నొప్పులతో బాధపడుతుంది. 

గోడపై వాలి సేద తీరింది. ఆ సమయంలో భర్తే కుర్చీగా మారాడు. నేలపై కూర్చొని తన వీపుపై భార్యను కూర్చోబెట్టుకున్నాడు. అదంతా చూస్తూనే ఉన్నా.. కారిడార్‌లో చైర్‌లపై కూర్చొన్న వారెవ్వరూ ఆ గర్భిణీకి సీట్ ఇవ్వనేలేదు. తనపై భార్య కూర్చొని ఉన్నా వాటర్ అందిస్తూ ఉన్న వీడియో నెటిజన్ల మనసు గెలుచుకుంది. 

సీసీటీవీల ద్వారా రికార్డు అయిన ఈ వీడియోను హాస్పిటల్ మేనేజ్‌మెంట్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఒక్కరోజు వ్యవధిలోనే 4లక్షలకు పైగా ప్రేక్షకులను, 2వేలను సంపాదించుకుంది ఈ వీడియో. హస్పెండ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇవ్వాలంటూ పొగిడేస్తున్నారు.