Sex With Minor Girl : మైనర్ బాలికతో ఎన్ఆర్ఐ శృంగారం.. అది వాడాడని జైల్లో వేసిన పోలీసులు

అతడు ఓ ఎన్నారై. సమాజంలో మంచి హోదా. బాగా డబ్బున్నోడు. అయితే అతడి బుద్ది దారితప్పింది. కామం అతడి కళ్లు మూసుకుపోయేలా చేసింది. 15ఏళ్ల మైనర్ బాలికతో శృంగారంలో పాల్గొని చిక్కుల్లో..

Sex With Minor Girl : మైనర్ బాలికతో ఎన్ఆర్ఐ శృంగారం.. అది వాడాడని జైల్లో వేసిన పోలీసులు

Minor Girl

Sex With Minor Girl : అతడు ఓ ఎన్నారై. సమాజంలో మంచి హోదా. బాగా డబ్బున్నోడు. అయితే అతడి బుద్ది దారితప్పింది. కామం అతడి కళ్లు మూసుకుపోయేలా చేసింది. 15ఏళ్ల మైనర్ బాలికతో శృంగారంలో పాల్గొని చిక్కుల్లో పడ్డాడు. చివరికి డబ్బుతో పాటు పరువూ పోగొట్టుకున్నాడు. ఈ ఘటన సింగపూర్ లో వెలుగు చూసింది.

Urinate : మూత్ర విసర్జనకు ఎక్కువ సార్లు వెళుతున్నారా?..కారణాలు తెలుసా?..

భారత్ కి చెందిన ఒక అశోకన్ పప్పు పచాన్ (57).. కొన్నేళ్ల క్రితం సింగపూర్ లో సెటిల్ అయ్యాడు. అక్కడే నివాసం ఉంటున్నాడు. కాగా, అతడికి ఇటీవల ఆన్ లైన్ యాప్ లో ఒక బాలిక పరిచయమైంది. బాలికపై మోజు కలిగింది. తన కోరిక తీర్చాల్సిందిగా బాలికను బలవంతపెట్టాడు.. అందుకు డబ్బు కూడా ఇస్తానన్నాడు. సరే అన్న బాలిక ఇటీవల అతడితో హోటల్ కి వెళ్లింది. అయితే, అక్కడ హోటల్ సిబ్బంది అశోకన్ ఐడీ ప్రూఫ్ అడగడంతో తన గురించి తెలిసిపోతుందని భయపడ్డ అశోకన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని బాలికను ఇంటికి తీసుకొచ్చాడు.

World Diabetes Day 2021 : ప్రతి షుగర్ పేషెంట్ తప్పక తినాల్సిన 5 పండ్లు ఇవే..!

బాలికతో రాసలీలల్లో మునిగి తేలాడు. శృంగారంలో పాల్గొన్నాడు. తను చెప్పినట్లు విన్నందుకు బాలికకు పెద్ద మొత్తంలోనే డబ్బు చెల్లించాడు. అంతా సవ్యంగా జరిగిపోయింది అని అనుకునేలోపు బాలిక ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. అశోకన్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వ్యక్తి తనతో శృంగారంలో పాల్గొనేటప్పుడు సెక్స్ టాయ్స్ ఉపయోగించాడని బాలిక ఫిర్యాదు చేసింది.

అలాగే శృంగారం సమయంలో వీడియో తీసి టెలిగ్రామ్ లో అప్ లోడ్ చేశాడంది. రంగంలోకి దిగిన పోలీసులు బాలిక ఫిర్యాదు ఆధారంగా అశోకన్ పై కేసు నమోదు చేశారు. అంతేకాదు మైనర్ బాలికతో శృంగారంలో పాల్గొన్నందుకు కూడా కేసు నమోదు చేశారు. అశోకన్ ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడికి 10 నెలల జైలు శిక్ష విధించింది.