Tokyo Olympics India : జూలై 31 టీమిండియా షెడ్యూల్ ఇదే.. అందరి కళ్లు సింధు పైనే..

టోక్యో ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు ప్రతిభ చూపిస్తున్నారు. 8వ రోజున టీమిండియాకు సెకండ్ మెడల్ ఖాయమైంది. బాక్సర్ లవ్లీనా బోర్గో హైన్

10TV Telugu News

India’s schedule at Tokyo Olympics : టోక్యో ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు ప్రతిభ చూపిస్తున్నారు. 8వ రోజున టీమిండియాకు సెకండ్ మెడల్ ఖాయమైంది. బాక్సర్ లవ్లీనా బోర్గో హైన్ క్వార్టర్ ఫైనల్ లో విజయం సాధించింది. వెల్టర్ వెయిట్ విభాగంలో లవ్లీనా సెమీ ఫైనల్ చేరింది. దీంతో దేశానికి మరో పతకం అందించడం ఖాయమైపోయింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్-2లో చైనా తైపీకి చెందిన బాక్సర్ చెన్ నియెన్-చిన్ మీద 4-1 తేడాతో విజయం సాధించిన లవ్లీనా ఒలింపిక్ పతకం కలను నెరవేర్చుకుంది.

లవ్లీనా మాత్రమే కాదు.. పివి సింధు, హాకీ టీమ్ మంచి ప్రదర్శన చూపారు. పతకం దిశగా మరో అడుగు ముందుకు పడింది. ఒలింపిక్స్ లో 9వ రోజు(జూలై 31,2021) భారత జట్టుకు ప్రత్యేకమైన రోజు అని చెప్పాలి. పివి సింధు సెమీ ఫైనల్ లో తలపడనుంది. క్వార్టర్ ఫైనల్ లో పూజా రాణి
తలపడనుంది. భారత ఉమెన్స్ హాకీ జట్టు బోణీ కొట్టింది. 1-0 తేడాతో ఐర్లాండ్ పై విజయం సాధించింది. తదుపరి మ్యాచులు గెలిస్తే, క్వార్టర్ ఫైనల్ కి అర్హత సాధిస్తారు.

9వ రోజు భారత క్రీడాకారులు తలపడే క్రీడలు, షెడ్యూల్, టైమింగ్స్…

Team India events on July 31
Athletics
Women’s discus throw Group A – Seema Punia – 6:00 am
Women’s discus throw Group B – Kamalpreet Kaur – 7:25 am
Men’s Long Jump – M. Sreeshankar – 3:40 pm

Boxing
Round of 16: Amit Panghal vs Y. Martinez (Colombia) – 7:30 am
Quarterfinal: Pooja Rani vs Li Qian (China) – 3:36 pm
Shooting qualification – 50m rifle 3 – Tejaswini Sawant, Anjum Moudgil – 8:30 am
Final – 12:30 pm

Badminton women’s singles semi-finals – PV Sindhu vs Tai Tzu Ying (Chinese Taipei) – 2:30 pm onwards

Hockey – India women vs South Africa women – 8:45 am

Sailing – 49er Race 10 – Ganapathy Kelapanda, Varun Thakkar — 8:35 am

Archery men’s individual Pre-Quarterfinal – Atanu Das vs T. Furukawa (Japan) – 7:16 am

Semi-final – 11:15 am onwards

Medal rounds – 1:00 pm onwards

10TV Telugu News