ఇండోనేషియా ఫ్లైట్ 59మందితో ప్రయాణిస్తూ మిస్సింగ్

ఇండోనేషియా ఫ్లైట్ 59మందితో ప్రయాణిస్తూ మిస్సింగ్

Indonesia flight: శ్రీవిజయా ఎయిర్ ప్లేన్ 59మందితో ప్రయాణిస్తుండగా కనిపించకుండాపోయింది. శనివారం ఇండోనేషియా క్యాపిటల్ జకార్తా నుంచి బయలుదేరిన విమానం మిస్ అయినట్లు అధికారులు వెల్లడించారు. ఫ్లైట్ SJ182 మార్గంలో వెళ్తోన్న విమానం ట్రాకింగ్ కు దొరక్కుండా మిస్ అయిపోయింది. దాని సిగ్నల్ కోల్పోతున్న సమయంలో జకార్తాకు ఉత్తరదిశ తీరం వైపుకు వెళ్లినట్లు రికార్డులు చెబుతున్నాయి.

మనకు తెలియాల్సినవి:
* 59మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో ఐదుగురు పిల్లలు, ఓ పసిపాప ఉన్నట్లు ప్రముఖ మీడియా చెప్తుంది.
* ఇద్దరు పైలట్లతో పాటు, నలుగురు క్రాబిన్ క్రూ ప్రయాణిస్తున్నారు.
* సోకర్నో-హత్తా ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరింది.
* వెస్ట్ కలిమంతన్ రాజధాని పొంటియానక్ వైపుగా వెళ్లాల్సి ఉంది.
* 737-500మధ్య విమానం బోయింగ్ అవుతూ ఉంది.
* ఒక్క నిమిషంలోనే విమానం 10వేల అడుగుల ఎత్తుకు చేరింది.

విమానం కూలిపోయిందా:
* విమానం కూలిపోయిందని చెప్పడానికి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఏమీ లేదు.
* వేల ఐలాండ్స్ ఉన్న రెజెంట్.. ఏదో పడి పేలినట్లుగా అనిపించిందని చెప్తున్నట్లు ఇండోనేషియా పేపర్ రాసుకొచ్చింది.
* అంతకంటే ముందు సోకర్నో-హత్తా ఎయిర్‌పోర్ట్ బ్రాంచ్ కమ్యూనికేషన్స్ మేనేజర్ హేరుల్ అన్వర్ మాట్లాడుతూ.. శ్రీవిజయ ఎయిర్‌ప్లేన్ లాన్సాంగ్ ఐలాండ్ చుట్టూ ఉన్న ప్రాంతంలో సిగ్నల్ కోల్పోయింది.
* అస్పష్టంగా ఉన్న ఫొటోలలో నీళ్ల మాటున ఉన్న ఏదో వస్తువు గురించి లోకల్ మీడియా చెప్తుంది.