Telugu News
లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

కరోనా దెబ్బకు ఆగిపోయిన ‘Jurassic World’ షూటింగ్..!

Updated On - 3:50 pm, Thu, 8 October 20

హాలీవుడ్ మూవీ జూరాసిక్ వరల్డ్ (Jurassic World) మూవీకి బ్రేక్ పడింది. కరోనా దెబ్బకు యూకేలోని Pinewood Studiosలో జరుగుతున్న జూరాసిక్ వరల్డ్ ఫిల్మ్ షూటింగ్ నిలిచిపోయింది. ఈ మూవీ షూటింగ్ లో పనిచేసే చాలామందికి కరోనా(COVID-19 positives) పాజిటివ్ కేసులు వచ్చాయట..



ఈ విషయాన్ని ఆ మూవీ డైరెక్టర్ Colin Trevorrow తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. ఆ తర్వాత మరికొంతమంది వ్యక్తుల్లో వెంటనే నెగటివ్ వచ్చింని చెప్పాడు. కానీ, వారికి మరో నిబంధనలతో సంబంధం లేకుండా రెండు వారాలు షూటింగ్ నుంచి విరామం కల్పించినట్టు తెలిపాడు.



కరోనా లక్షణాలు కనిపించడంతో ఆ రాత్రే కొంతమందికి కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చిందని మరుసటి రోజు మరోసారి టెస్టులు చేయగా నెగటీవ్ అని నిర్ధారణ అయిందని Universal Pictures ప్రతినిధి ఒకరు వెల్లడించారు.



షూటింగ్ లో పాల్గొనే నటీనటులందరి భద్రత కోసం అనేక చర్యలు చేపట్టినట్టు ఆయన తెలిపారు. ముందుగా కరోనా పాజిటివ్ అని తేలికవారంతా ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారని చెప్పారు. Jurassic World: Dominion మూవీ రిలీజ్ మరింత ఆలస్యం కాబోతోందని యూనివర్శల్ పేర్కొంది.



మరో ఏడాది జూన్ 2022లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందన్నారు. కరోనా షట్ డౌన్ల తర్వాత హాలీవుడ్ ప్రొడక్షన్స్ పున: ప్రారంభమయ్యాయి.. కరోనా కారణంగా ఆగి పోయిన మూవీ షూటింగ్స్ లో ఇది రెండోది. గత నెలలో యూకేలో ‘The Batman’ a Warner Bros. మూవీ షూటింగ్ సమయంలో చిత్ర యూనిట్‌కు కరోనా సోకడంతో ప్రొడక్షన్ నిలిచిపోయింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Udyoga Deeksha
Latest9 mins ago

Udyoga Deeksha : షర్మిల ఉద్యోగ దీక్షలో పాల్గొన్న 10 మందికి కరోనా

Disha Patani
Latest10 mins ago

Disha Patani : బీచ్‌లో బికినీలో సూర్యకాంతిలో మెరిసిపోతున్న ముద్దుగుమ్మ..

Mamata2
Latest12 mins ago

Mamata Banerjee : చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా..బెంగాల్ పోలింగ్ కుదించండి

Corona Awarness
Latest26 mins ago

Corona awareness : మా ఇంటికి రాకండి..మీ ఇంటికి రానీయకండి

Kl Rahul Rued The Dew Factor
IPL 202128 mins ago

IPL 2021 DC VS PBKS : మంచు ముంచిందా? భారీ స్కోర్ చేసినా పంజాబ్ ఓడిపోవడానికి కారణం అదేనా

Red Zone
Latest33 mins ago

IIT Kanpur : మే నెల జరభద్రం, కరోనా ఉధృతంగా ఉండనుంది – ఐఐటీ కాన్పూర్

Bathuku Busstand Movie First Glimpse
Latest40 mins ago

Bathuku Busstand : బన్నీ కజిన్, విరాన్ ముత్తంశెట్టి ‘బతుకు బస్టాండ్’ గ్లింప్స్ చూశారా!..

New Covid 19 Variant Infects Kids Easily
Latest43 mins ago

Covid Symptoms in Kids: చిన్నపిల్లల్లో కరోనా కొత్త లక్షణాలు.. కరోనా వేరియంట్ సులభంగా వ్యాపిస్తోంది..

Guntur Robbery
Andhrapradesh47 mins ago

Guntur Robbery : పట్టపగలే నడిరోడ్డుపై రూ.9లక్షలు చోరీ.. టిఫిన్ చేసి వచ్చేలోపు.. సీసీకెమెరాలో షాకింగ్ విజువల్స్..

Muskmelons Massage With Music
International48 mins ago

Muskmelons massage : పండ్లకు ‘మసాజ్’ చేస్తే..సూపర్ టేస్ట్..!..పదేళ్ల పరిశోధనలకు ఫలితం అంటున్న రైతులు

India Corona
Latest1 hour ago

India’s COVID Cases : కరోనా కల్లోలం, భారతదేశంలో భయానక పరిస్థితులు..వణికిపోతున్న రాష్ట్రాలు

Ap Schools
Andhrapradesh1 hour ago

Ap 10th, Inter Exams : ఏపీలో స్కూళ్లకు సెలవులు, షెడ్యూల్ ప్రకారమే…టెన్త్, ఇంటర్ పరీక్షలు

Covid 19 New Symptoms
International2 hours ago

COVID-19 New Symptoms : టెస్టుల్లో అంతుచిక్కని వైరస్.. కరోనా కొత్త లక్షణాలు ఇవే!

Natural Star Nanis Shyam Singharoy Final Schedule Is Progressing In 6 5 Cr Worth Massive Set In Hyderabad
Latest2 hours ago

Shyam SinghaRoy : ఆరున్న‌ర కోట్ల‌తో హైద‌రాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో నాని శ్యామ్ సింగ‌రాయ్’ ఫైన‌ల్ షెడ్యూల్..

Centre To Provide Rs 3k Crore To Serum,bharat Biotech To Boost Vaccine Production
Latest2 hours ago

Vaccine Production : సీరం, భారత బయోటెక్‌కు కేంద్రం ఆర్థిక సాయం

Pooja Hegde
Latest2 hours ago

Pooja Hegde:’పూజా’ కుర్రాళ్ల చూపు తిప్పుకోనివ్వడం లేదుగా…ఫొటోస్

Mahlagha Jaberi Bikini Pics
Latest1 week ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Sree Mukhi
Latest1 week ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Vakeelsaab
Latest1 week ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Anupama Parameswaran
Latest1 month ago

అనుపమా పరమేశ్వరన్ క్యూట్ ఫొటోస్

Latest1 month ago

సోకులతో సెగలు రేపుతున్న రాయ్ లక్ష్మీ

Latest1 month ago

రీతు వర్మ బర్త్‌డే స్పెషల్ ఫొటోస్

Latest1 month ago

శ్వేతా పరషార్ ఫొటోస్

Latest1 month ago

మిలమిల మెరుస్తున్న మల్లికా షెరావత్..

Latest1 month ago

అ అంటే అందం.. అ అంటే అనసూయ..

Latest1 month ago

ఫరియా అబ్దుల్లా ఫొటోస్

Latest2 months ago

సయామీ ఖేర్ ఫొటోస్

Latest2 months ago

‘అన్నమయ్య’ కస్తూరి ఇప్పుడెలా ఉందో చూశారా!

Latest2 months ago

మత్తెక్కిస్తున్న మౌనీ రాయ్..

Latest2 months ago

యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

India To Import 50,000
Exclusive2 days ago

భారత్‎లో ఆక్సిజన్ కొరత… విదేశాల నుండి దిగుమతి

Sonu Sood Tests
Exclusive2 days ago

రియల్ హీరో సోను సూద్‎కు కరోనా

Gandhi
Exclusive2 days ago

గాంధీలో ఓపీ సేవలు నిలిపివేత

Corona Positive Cases Rising Again In India
Exclusive Videos2 days ago

దేశంలో కరోనా విలయ తాండవం

Tamil Comedian Vivek Passes Away In Chennai
Exclusive Videos2 days ago

ప్రముఖ హాస్యనటుడు వివేక్ కన్నుమూత

Suryapet
Exclusive Videos3 days ago

దేవుడి పటాల ముందు కూర్చోబెట్టి 6 నెలల బిడ్డ గొంతు కోసిన తల్లి

Report On Krishna District Corona Cases
Exclusive Videos3 days ago

జనం నిర్లక్ష్యం: విజయవాడలో కరోనాతో 20 మంది మృతి

Ys Sharmila's Gets
Exclusive4 days ago

వైఎస్ షర్మిల దీక్షపై పోలీసుల ఆంక్షలు

Second Covid 19
Exclusive4 days ago

బెడ్డు దొరికితే ఇంటికి.. లేకుంటే…!

Corona
Exclusive Videos5 days ago

తెలంగాణలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా

Vaccine
Exclusive5 days ago

వ్యాక్సిన్ దండయాత్ర‌

Covid 19
Exclusive5 days ago

గుట్టలా పెరుగుతున్న కరోనా కేసులు|

Egypt Seizes Ever Given
Exclusive5 days ago

రూ.7,500 కోట్లు కట్టండి!ఎవర్ గివెన్ కార్గో నౌక‌కు బిగ్ షాక్

Us Calls For Pause
Exclusive5 days ago

వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గ‌డ్డ‌క‌ట్టిన రక్తం

Pause Use Of Johnson
Exclusive5 days ago

వ్యాక్సిన్ కు బ్రేక్