Pakistan Sedition Law : పాకిస్తాన్ లో దేశ ద్రోహ చట్టం రద్దు.. కొట్టేసిన లాహోర్ హైకోర్టు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించడం నేరంగా భావించే ఈ చట్టం రాజ్యాంగం ప్రకారం అసమంజసంగా ఉందని తీర్పు వెల్లడించింది.  ఈ మేరకు జస్టిస్ షాహిద్ కరీం (Justice Shahid Karim) దేశ ద్రోహానికి సంబంధించిన పాకిస్తాన్ శిక్షాస్మృతిలోని సెక్షన్ 124Aను హైకోర్టు కొట్టి వేస్తూ తీర్పు ఇచ్చారు.

Pakistan Sedition Law : పాకిస్తాన్ లో దేశ ద్రోహ చట్టం రద్దు.. కొట్టేసిన లాహోర్ హైకోర్టు

Pakistan

Pakistan Sedition Law : పాకిస్తాన్ లో (Pakistan)  దేశ ద్రోహ చట్టం (Sedition Law ) రద్దు అయింది. లాహోర్ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. వలస పాలకుల కాలం నాటి దేశ ద్రోహ చట్టాన్ని లాహోర్ హైకోర్టు కొట్టి వేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించడం నేరంగా భావించే ఈ చట్టం రాజ్యాంగం ప్రకారం అసమంజసంగా ఉందని తీర్పు వెల్లడించింది.  ఈ మేరకు Justice Shahid Karimదేశ ద్రోహానికి సంబంధించిన పాకిస్తాన్ శిక్షాస్మృతిలోని సెక్షన్ 124Aను హైకోర్టు కొట్టి వేస్తూ తీర్పు ఇచ్చారు.

Sedition Hearing : దేశద్రోహ చట్టం అమలుపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు..

దేశ ద్రోహ చట్టం స్వతంత్ర పాకిస్తాన్ లో భావ స్వేచ్ఛ ప్రకటన స్వేచ్ఛను అణచివేసే ఆయుధంగా మారిందని ఓ పౌరుడు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన లాహోర్ హైకోర్టు దేశ ద్రోహ చట్టాన్ని రద్దు చేస్తన్నట్లు ప్రకటిస్తూ తీర్పు వెల్లడించింది.