ధర లక్ష రూపాయలే : మోటోరోలా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్

మోటోరోలా నుంచి కొత్త ఫోన్ త్వరలో మార్కెట్ లోకి రానుంది. మోటోరోలా రేజర్ మోడల్ పేరుతో దీన్ని రిలీజ్ చేయనున్నారు. దీని ధర 1500 డాలర్లు.. అంటే మన కరెన్సీలో

  • Edited By: veegamteam , January 13, 2020 / 03:53 PM IST
ధర లక్ష రూపాయలే : మోటోరోలా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్

మోటోరోలా నుంచి కొత్త ఫోన్ త్వరలో మార్కెట్ లోకి రానుంది. మోటోరోలా రేజర్ మోడల్ పేరుతో దీన్ని రిలీజ్ చేయనున్నారు. దీని ధర 1500 డాలర్లు.. అంటే మన కరెన్సీలో

మోటోరోలా నుంచి కొత్త ఫోన్ త్వరలో మార్కెట్ లోకి రానుంది. మోటోరోలా రేజర్ మోడల్ పేరుతో దీన్ని రిలీజ్ చేయనున్నారు. దీని ధర 1500 డాలర్లు.. అంటే మన కరెన్సీలో అక్షరాల లక్ష రూపాయలు. త్వరలోనే చైనా, ఇతర గ్లోబల్ దేశాల్లోని మార్కెట్లలో అందుబాటులోకి రానున్నాయి. ఫోల్డింగ్ డిస్ ప్లే ప్రత్యేక ఫీచర్.

పదేళ్ల క్రితం ఫోల్డింగ్ డిస్ ప్లే తో మోటోరోలా స్మార్ట్ ఫోన్ వచ్చింది. అప్పట్లో బాగా అట్రాక్ట్ చేసింది. మళ్లీ అలాంటి ఫీచర్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను తీసుకొస్తున్నారు. త్వరలోనే భారత మార్కెట్ లోకి కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ కొత్త ఫోన్ పై మేడిన్ ఇండియా అనే ట్యాగ్ ఉంటుంది.

* మోటోరోలా నుంచి కొత్త ఫోన్
* త్వరలో మార్కెట్ లోకి Motorola Razr
* ధర లక్ష రూపాయలు
* చైనా మార్కెట్ లో విడుదల

Motorola Razr స్పెసిఫికేషన్స్: 
Body: foldable water-repellent design, glass and metal back, stainless steel frame; Noir Black only.
Size: 94 x 72 x 14mm folded, 172 x 72 x 6.9mm unfolded, 205g.
Screen: foldable 6.2″ P-OLED, 876 x 2,142 px, 373ppi, large notch; secondary 2.7″ G-OLED 800 x 600 px.
Chipset: Snapdragon 710 (10nm): Octa-core CPI – 2×2.2 GHz Kryo 360 Gold & 6×1.6 GHz Kryo 360 Silver; Adreno 616 GPU.
Memory: 6GB RAM, 128GB storage.
OS: (vanilla) Android 9.0 Pie.
Rear camera: Main: 16MP, f/1.7, dual-pixel PDAF, dual-LED flash; 2160p video recording;

Secondary: ToF camera
Front camera: 5MP, f/2.0.
Battery: 2,510mAh, 15W charging.
Connectivity: eSIM only, LTE-A, Wi-Fi ac, Bluetooth 5.0, NFC, USB-C.
Misc: front-mounted fingerprint sensor.
flagship chipset
microSD
audio jack
SLIM slot

Also Read : మీ Aadhaar కార్డు పోయిందా.. కొత్తది ఇలా పొందండి!