X-Ray Machine : హాస్పిటల్ బిల్లు చూసి… రూ. 2వేలతో ఎక్స్ రే మిషన్ తయారు చేసిన ఘనుడు

యూ ట్యూబర్ విల్ ఉస్మాన్ అనారోగ్యానికి గురై రెండు రోజులు ఆస్పత్రిలో ఉన్నాడు. రెండురోజలు తర్వాత ఆస్పత్రి వర్గాలు  అతనికిచ్చిన బిల్లు చూసి గుండె గుభేల్ మంది. 

X-Ray Machine : హాస్పిటల్ బిల్లు చూసి… రూ. 2వేలతో ఎక్స్ రే మిషన్ తయారు చేసిన ఘనుడు

X-Ray machine

X-Ray Machine :  యూ ట్యూబర్ విల్ ఉస్మాన్ అనారోగ్యానికి గురై రెండు రోజులు ఆస్పత్రిలో ఉన్నాడు. రెండురోజలు తర్వాత ఆస్పత్రి వర్గాలు  అతనికిచ్చిన బిల్లు చూసి గుండె గుభేల్ మంది.

69,000 డాలర్ల బిల్లు ఇచ్చారు. ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 52.63 లక్షలు బిల్లు వేశారు. రెండు రోజల పాటు తీసిన ఎక్స్ రేలు,తనకు ఇచ్చిన  యాంటిబయాటిక్స్ కు  అంత అయిందని ఆస్పత్రి వర్గాలు తాపీగా చెప్పాయి. ఎక్స్ రేకు ఇంత ఖర్చవుతుందా? ఆ ఖర్చులోనే ఎక్స్ రే యూనిట్ తయారు చేస్తానని శపధం చేశాడు.
Also Read : Minister KTR : రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ-ముగిసిన కేటీఆర్ అమెరికా టూర్
యూ ట్యూబ్ లో చూసి ఎక్స్ రే యంత్రాన్ని తయారు చేశాడు. ఈ వీడియో ఇప్పుడు యూ ట్యూబ్ లో వైరల్ అవుతోంది. అతనికి ఇన్సూరెన్స్ ఉండటంతో సరిపోయింది. ఇన్సూరెన్స్ పోగా 2,500 డాలర్లు చెల్లించి ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఇంటికి రాగానే యూ ట్యూబ్ లో చూసి ఎక్స్ రే మిషన్ తయారు చేశాడు. కేవలం రూ. 2000 ఖర్చుతో ఎక్స్ రే మిషన్ తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.