బట్టల్లేకుండా ఇల్లు క్లీన్ చేస్తే గంటకు రూ9వేలు జీతం

బట్టల్లేకుండా ఇల్లు క్లీన్ చేస్తే గంటకు రూ9వేలు జీతం

ముగ్గురి పిల్లల తల్లి.. చేసే పని గదులు శుభ్రం చేయడం. ఆమె సంపాదించేది గంటకు రూ.9వేలు. 35ఏళ్ల క్లెయిర్ ఓ కానర్ హాస్పిటాలిటీ పనిలో భాగంగా హోటల్ గదులు శుభ్రం చేసేది. ఎంత చేసినా మార్కెట్లో పెద్దగా సంపాదించలేకపోతున్నానో అసంతృప్తితో కొత్త ఐడియాతో వచ్చింది. 

ఫాంటసీ క్లీన్ పేరుతో న్యూడ్‌గా ఉండి క్లీన్ చేయడమే ఆమె కొత్త ఐడియా. ఆన్‌లైన్ బిజినెస్ కావడంతో బుక్ చేసుకుంటే ఇంటికి వచ్చి శుభ్రం చేసి వెళ్లిపోతుంటుంది. ఇలా చేసేటప్పుడు ఆమెకు స్పెషల్ రూల్స్ ఉన్నాయి. ముఖానికి మాస్క్ లేదా.. అండర్‌వేర్ ఏదో ఒకటి మాత్రం కచ్చితంగా ధరించడాన్ని బట్టి రేట్ మారుతుంది. 

‘పని చేసుకునేటప్పుడు ఎవరూ టచ్ చేయకూడదు. ఫొటోలు తీయకూడదు. ఎక్స్‌ట్రా పనులు చేయకూడదు. నేనొచ్చి పని చేసుకుని వెళ్లిపోతానంతే’ అని ముందుగానే చెబుతుందట. క్లీన్ చేయమని బుక్ చేయగానే వచ్చేయదు. ముందుగా బ్యాక్ గ్రౌండ్ చెక్ చేసుకుంటుంది. అన్ని రకాలుగా ఓకే అయితేనే వస్తుందట. 

దీనికి ఆమె తీసుకునే ఫీజును పలు రకాలుగా డివైడ్ చేసింది. క్లీన్ చేసేటప్పుడు పూర్తిగా బట్టల్లేకుండా ఉంటే రూ.9వేలు, టాప్ మాత్రమే లేకుండా క్లీన్ చేస్తే రూ.8వేలు, అలా కాకుండా అండర్ వేర్, మాస్క్, బికినీ లాంటివి ధరించి క్లీన్ చేయాలంటే రూ.7వేలు అని ఫిక్స్ చేసింది. 

ఈ ఐడియా చెప్పినప్పుడు ఆమె భర్త 36ఏళ్ల రోబ్ ముందుగా నవ్వుకున్నాడట. స్టార్టింగ్‌లో క్లెయిరె కూడా భయపడినా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత పని కోసం ఇతరులకు ఇంటికి వెళ్లి ధీమాగా పనిచేసుకోగలుగుతున్నట్లు చెప్పాడు. 

Read More>>బస్సు ప్రయాణీకురాలిపై డ్రైవర్, కండక్టర్ అత్యాచారం