Not Done Yet : బాలీవుడ్ పాటకు నార్వేల డాన్స్.. వెడ్డింగ్ పార్టీలో మాస్ స్టెప్పులతో అదరగొట్టారుగా..!
భారతదేశంలో పెళ్లిళ్లు అనగానే డీజే మోగాల్సిందే.. వీధుల్లో స్టెప్పులతో అదరగొట్టాల్సిందే.. ఇప్పుడు ఎక్కడా చూసినా ఇదే ట్రెండ్ నడుస్తోంది.

Norwegian Dance : భారతదేశంలో పెళ్లిళ్లు అనగానే డీజే మోగాల్సిందే.. వీధుల్లో స్టెప్పులతో అదరగొట్టాల్సిందే.. ఇప్పుడు ఎక్కడా చూసినా ఇదే ట్రెండ్ నడుస్తోంది. వెడ్డింగ్ వేడుకల్లో పెళ్లికూతుళ్ల డాన్స్ ట్రెండ్ నడుస్తోంది. విదేశాల్లో కన్నా ఇండియాలోనే పెళ్లిళ్లలో సందడి ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు పెళ్లిళ్లు అంటే పెద్దగా హడావుడి ఉండేది కాదు.. వధువరులు అయితే పెళ్లికి మాత్రమే పరిమితమయ్యేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. అలాగే పెళ్లిళ్లు జరిగే విధానాలు కూడా మారిపోయాయి. పెళ్లి అంటే ఏదో ఒక స్పెషల్ ఉండాల్సిందే అనేది కామన్ అయి పోయింది.
ఇప్పుడు నార్వే డాన్సర్లు కూడా డాన్సులతో దుమ్మురేపుతున్నారు. బాలీవుడ్ పాటలకు తమదైన శైలిలో డాన్సు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. వెడ్డింగ్ పార్టీలో క్విక్ స్టైల్ అనే టీమ్ బాలీవుడ్ పాటకు డాన్సులతో దుమ్ములేపారు. బాలీవుడ్ సినిమాలోని వెడ్స్ మనులోని సాలి గాలి పాటకు మాస్ స్టెప్పులతో అదరగొట్టేశారు.
View this post on Instagram
నా డన్ ఎట్ అనే పేరుతో వీడియోను ది క్విక్ స్టైల్ ఇన్ స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోకు ఏడు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. లక్షకు పైగానే లైక్స్ వచ్చాయి. వైరల్ అవుతున్న వీడియో ఇదే..
Read Also : Joe Biden: సైకిల్ తొక్కుతూ కిందపడ్డ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్.. వీడియో వైరల్..
1Bill Gates: ఉద్యోగార్థులకు బిల్ గేట్స్ 48ఏళ్ల నాటి రెజ్యూమ్ తో స్పెషల్ మెసేజ్
2BJP: భారీ ఏర్పాట్లతో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు రెడీ
3Uddhav Thackeray: ఏక్ నాథ్ షిండే పదవులపై ఉద్దవ్ ఠాక్రే షాకింగ్ డెసిషన్
4PM Modi: నేడు హైదరాబాద్‌కు మోదీ.. మూడు రోజులు ఇక్కడే.. షెడ్యూల్ ఇలా..
5BJP Tarun Chugh : బంగారు తెలంగాణ సాధించే ప్రభుత్వం రాబోతోంది-తరుణ్ చుగ్
6Nadendla Manohar : ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవార్డు ఎలా వచ్చింది?
7Minister Buggana : చంద్రబాబువి పచ్చి అబద్దాలు, రేట్లు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు- ఏపీ మంత్రులు
8Malaysia Open 2022 : క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధు, ప్రణయ్
9Godfather: గాడ్‌ఫాదర్ ఎంట్రీకి టైమ్ ఫిక్స్!
10Telangana Covid Updated List : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే
-
Actress Meena: భర్త చనిపోయారు.. దయచేసి అలా చేయకండి.. అంటూ మీనా ఓపెన్ లెటర్!
-
Kushbu : తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే : కుష్బు
-
The Warrior Trailer: హై వోల్టేజ్ ట్రైలర్‌తో ఆపరేషన్ స్టార్ట్ చేసిన రామ్!
-
DRDO : దేశీయ మానవరహిత తొలి యుద్ధ విమానం.. పరీక్షించిన డీఆర్డీవో..!
-
Pavitra Lokesh: నరేశ్‌తో రిలేషన్‌పై పవిత్రా లోకేశ్ ఏమందంటే?
-
PAN-Aadhaar Link : ఆధార్-పాన్ ఇంకా లింక్ చేయలేదా? గడువు దాటింది.. డబుల్ ఫైన్ తప్పదు!
-
Congress, BJP Attack : హనుమకొండ బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత..కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పరస్పర దాడి
-
Naresh: పవిత్రా లోకేష్ వివాదంపై నటుడు నరేశ్ క్లారిటీ!