అంతరిక్షంలో 9 గ్రహాలు ఒకప్పుడు ఎలా ఉండేవో తెలుసా?

అంతరిక్షంలో 9 గ్రహాలు ఒకప్పుడు ఎలా ఉండేవో తెలుసా?

Pictures Of Planets : అంతరిక్షంలో ఏయే గ్రహాలు వాస్తవంగా ఎలా ఉంటాయో అవగాహన ఉండకపోవచ్చు. ఒక్కో గ్రహానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. గ్రహాల ఆకారాన్ని బట్టి పలానా గ్రహమని గుర్తించవచ్చు. అయితే.. కొన్ని గ్రహాలకు సంబంధించి ఫొటోలను గతంలోనే అంతరిక్ష పరిశోధన సంస్థలు విడుదల చేశాయి.

అలాంటి గ్రహాల ఫొటోలను మోడ్రాన్ టెక్నాలజీతో అప్ డేట్ చేస్తే ఎలా ఉంటాయో తెలుసా? అంతరిక్షంలో ఈ గ్రహాలను ఎప్పుడు ఏ సంవత్సరంలో కాప్చర్ చేశారో గానీ, ఇప్పుడు ఈ గ్రహాల ఫొటోలు మాత్రం వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి ఈ గ్రహాలు నిజమైన గ్రహాలు కాదు.. అంతరిక్షంలో మనకు 9 గ్రహాలు ఎక్కువగా తెలుసు.

అందులో సూర్యుని అతి దగ్గరలో ఉండే గ్రహం (మెర్క్యూరీ)… బుధగ్రహంగా పిలుస్తారు. శుక్రుడు (వీనస్), భూమి, మార్స్ (అంగారకుడు), గురుడు (జ్యుపిటర్), శనిగ్రహం (సాటరన్), యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో వంటి గ్రహాలను ఏయే సంవత్సరంలో ఎలా ఉన్నాయో గతంలో తీసిన ఫొటోల ద్వారా చూడొచ్చు.

నెప్ట్యూన్  (1989):

యురేనస్  (1998):

శనిగ్రహం  (1986):

గురుడు  (1991):

శని (1879):


శని  (1979):

అంగారకుడు  (2013):

భూమి  (1972):

భూమి (1959):

శుక్రుడు (2012):


ప్లూటో  (2006):


ప్లూటో  (2015):