Pakistan Malala : మలాలాపై పాకిస్తాన్‌ ప్రైవేట్‌ స్కూల్స్‌ అసోషియేషన్‌ విషం

నోబెల్ అవార్డు గ్రహీత..మలాలా యూసఫ్ జాయ్ పై పాక్ లోని ప్రైవేటు స్కూల్స్ అసోయేషన్ విద్యార్థులకు విషం నూరిపోస్తోంది. ఒక ప్రత్యేక డాక్యుమెంటరీ విడుదల చేసింది. ఆమె పట్ల వ్యతిరేకత రావాలనే ఉద్దేశ్యంతో డాక్యుమెంటరీ రూపొందించారని సమాచారం.

10TV Telugu News

Pakistan Private Schools : నోబెల్ అవార్డు గ్రహీత..మలాలా యూసఫ్ జాయ్ పై పాక్ లోని ప్రైవేటు స్కూల్స్ అసోయేషన్ విద్యార్థులకు విషం నూరిపోస్తోంది. ఒక ప్రత్యేక డాక్యుమెంటరీ విడుదల చేసింది. ఆమె పట్ల వ్యతిరేకత రావాలనే ఉద్దేశ్యంతో డాక్యుమెంటరీ రూపొందించారని సమాచారం. ఐయామ్ నాట్ మలాలా..అని పేరు పెట్టారు. సోమవారం 24వ పుట్టిన రోజు జరుకున్న రోజే..దీనిని విడుదల చేయడం గమనార్హం.

Read More : తెలంగాణలో పెరగనున్న భూముల విలువ?

మతం, పెళ్లి, పశ్చిమ దేశాల అPreview postజెండా అమలు విషయంలో మలాలా తీరును ప్రస్తావించారు. పాకిస్థాన్‌లోని గుల్‌బెర్గ్‌లోని కార్యాలయంలో ఆల్‌ పాకిస్తాన్‌ ప్రైవేట్‌ స్కూల్స్‌ ఫెడరేషన్‌ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. యువతలో ఆమె అసలు రూపాన్ని బహిర్గతం చేయడమే తమ లక్ష్యమని, యువత ఆమె పట్ల ఆకర్షితులు కాకుండా చేయడమే తమ కసీఫ్ మిర్జా..తెలిపారు. దేశంలోని 2,00,000 ప్రైవేట్ పాఠశాలల్లోని 20 మిలియన్ల విద్యార్థులకు డాక్యుమెంటరీ చూపిస్తామని తెలిపారు.

10TV Telugu News