World Record Titles: ప్రపంచ రికార్డులు తెచ్చిపెట్టిన 100 కేజీల వెజిటేరియన్ కేక్‌

పూణెకు చెందిన ప్రాచీ ధబాల్ దెబ్ అనే కేక్ ఆర్టిస్ట్ రెండు వరల్డ్ రికార్డులు సొంతం చేసుకున్నారు. 100కేజీల కేక్ తో రాయల్ ఐసింగ్ స్ట్రక్చర్ ను రూపొందించి వరల్డ్ బుక్ ఆప్ రికార్డ్స్...

World Record Titles: ప్రపంచ రికార్డులు తెచ్చిపెట్టిన 100 కేజీల వెజిటేరియన్ కేక్‌

World Cakess

World Record Titles: పూణెకు చెందిన ప్రాచీ ధబాల్ దెబ్ అనే కేక్ ఆర్టిస్ట్ రెండు వరల్డ్ రికార్డులు సొంతం చేసుకున్నారు. 100కేజీల కేక్ తో రాయల్ ఐసింగ్ స్ట్రక్చర్ ను రూపొందించి వరల్డ్ బుక్ ఆప్ రికార్డ్స్, లండన్‌లో స్థానం దక్కించుకున్నారు. ఈమె పేరిట మరో రికార్డు కూడా నమోదైంది. బోలెడ్ ఐసింగ్‌తో రాయల్ స్ట్రక్చర్ రెడీ చేసినందుకు గానూ రెండో రికార్డ్ ఇచ్చి సత్కరించారు.

రెండు ప్రపంచ రికార్డులను గెలుచుకున్నందుకు తాను సంతోషంలో మునిగిపోయానని, క్యాప్షన్ లో అతిపెద్ద రాయల్ ఐసింగ్ నిర్మాణానికి సంబంధించిన వివరాలను పేర్కొంది.

అడుగుల 4అంగుళాల పొడువు, 4 అడుగుల 6అంగుళాల ఎత్తు, 3అడుగుల 5అంగుళాల వెడల్పాటి కేక్ రెడీ చేసింది.

Royal Ice Veg Cake

Royal Ice Veg Cake

Read Also : వామ్మో.. 7 గంటల్లో 919 మంది పురుషులతో సెక్స్.. మహిళ వరల్డ్ రికార్డ్

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎగ్ రహిత పదార్థాలు చేయడంలో దెబ్ స్పెషల్ గా నిలిచింది. రాయల్ ఐసింగ్ నమూనా చేసే క్రమంలో పైప్ లాంటి ఆకారాలను చేతులతోనే చేసిందట. ఫుడ్ రిలేటెడ్ రికార్డ్స్ లో పరిశీలిస్తే… ఇటువంటి సైజులో కేక్ చేయడమనే విషయాన్ని అస్సలు ఊహకు కూడా అందని విషయం అని ఆమె స్నేహితులు అంటున్నారు.