Latest
Boston Area : గర్భం దాల్చింది తెలియదు..మగబిడ్డకు జన్మనిచ్చింది
గర్భం దాల్చిన విషయం తెలియకుండానే..మగబిడ్డకు జన్మనిచ్చిందో మహిళ.
Home » International » Boston Area : గర్భం దాల్చింది తెలియదు..మగబిడ్డకు జన్మనిచ్చింది
గర్భం దాల్చిన విషయం తెలియకుండానే..మగబిడ్డకు జన్మనిచ్చిందో మహిళ.
Updated On - 9:31 am, Thu, 8 April 21
Pregnant : గర్భం దాల్చిన విషయం తెలియకుండానే..మగబిడ్డకు జన్మనిచ్చిందో మహిళ. తాను గర్భం దాల్చిన విషయం కూడా తనకు తెలియదని, పొట్ట పరిణామం పెరగకపోవడం వల్ల తాను ప్రెగ్మెంట్ అనే విషయం గుర్తించలేకపోయినట్లు ఆ మహిళ వెల్లడించడం గమనార్హం. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.
38 ఏళ్ల Melissa Surgecoff, 37 సంవత్సరాల Donnie Campbell దంపతులు బోస్టన్ నగరంలో నివాసం ఉంటున్నారు. మార్చి 08వ తేదీన అకస్మాత్తుగా నొప్పులు వచ్చాయి. కిడ్నీలోంచి రాళ్లు పడిపోయే ముందు వచ్చే నొప్పులుగా గ్రహించినట్లు, అనంతరం బాత్ రూంలోకి వెళ్లినట్లు వెల్లడించింది. అయితే..తీవ్రనొప్పులు రావడంతో భయంతో గట్టిగా అరిచినట్లు, అనంతరం తన భర్త డొనాల్డ్ రావడం జరిగిందన్నారు. మగ బిడ్డకు జన్మినచ్చినట్లు చెప్పడంతో తాను షాక్ కు గురయినట్లు వెల్లడించారు. తనకు పుట్టిన బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు ధృవీకరించినట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నమ్మలేని నిజం.. గర్భంతో ఉండగానే మళ్లీ గర్భం దాల్చిన మహిళ.. 3వారాల్లో రెండుసార్లు..
దారుణం.. కన్నకూతురిపై 3నెలలుగా తండ్రి అత్యాచారం, గర్భం దాల్చిన మైనర్ బాలిక
ఆపరేషన్ చేయించుకున్నా గర్భం దాల్చింది…ప్రభుత్వాన్ని రూ. 11 లక్షలు డిమాండ్ చేసిన మహిళ
హైదరాబాద్లో వింత శిశువు.. చేప ఆకారంలో జననం
డాక్టర్లు లేకపోవడంతో మహిళకు డెలివరీ చేసిన సిబ్బంది..శిశువు మృతి
బిడ్డను ఎత్తుకుని ట్రాఫిక్ విధుల్లో మహిళా కానిస్టేబుల్, కారణం ఏంటీ ?