Shooting In Australia : ఆస్ట్రేలియాలో కాల్పుల కలకలం.. ఇద్దరు పోలీసులు సహా ఆరుగురు మృతి

ఆస్ట్రేలియాలో కాల్పులు కలకలం రేపాయి. క్వీన్స్ లాండ్ లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు సహా ఆరుగురు మృతి చెందారు. కనిపించకుండా పోయిన ఓ వ్యక్తిని వెతికేందుకు పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు.

Shooting In Australia : ఆస్ట్రేలియాలో కాల్పుల కలకలం.. ఇద్దరు పోలీసులు సహా ఆరుగురు మృతి

shooting in Australia

Shooting In Australia : ఆస్ట్రేలియాలో కాల్పులు కలకలం రేపాయి. క్వీన్స్ లాండ్ లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసు అధికారులు సహా ఆరుగురు మృతి చెందారు. కనిపించకుండా పోయిన ఓ వ్యక్తిని వెతికేందుకు పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. అందులో భాగంగా వియాంబిల్లా ప్రాంతానికి వెళ్లారు.

అయితే వారు అక్కడికి చేరుకున్న వెంటనే పోలీసులపై ముష్కరులు మెరుపు దాడులకు దిగారు. తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసు అధికారులు మరణించారు.

Pakistan-Afghan: పాక్-అఫ్గాన్ సరిహద్దుల వద్ద కాల్పులు.. ఏడుగురి మృతి.. 27 మందికి గాయాలు

దీంతో అలర్ట్ అయిన స్పెషల్ ఆపరేషన్ పోలీసులు.. ఇద్దరు ముష్కరులు, ఒక మహిళను కాల్చి చంపారు. ఈ కాల్పుల్లో ఓ పౌరుడు కూడా మృతి చెందారు.