Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
logo
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

Biden Social Media : సోషల్ మీడియా ప్రజలను చంపేస్తోంది.. అమెరికా అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోషల్ మీడియా సంస్థలపై ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా ప్రజలను చంపేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Publish Date - 5:40 pm, Sat, 17 July 21

Biden Social Media

Biden Social Media : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోషల్ మీడియా సంస్థలపై ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా ప్రజలను చంపేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేవారు. సోషల్ మీడియాలో కరోనా, వ్యాక్సిన్లపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతుండటం పట్ల బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలు అన్యాయంగా ప్రజలను చంపేస్తున్నాయని వాపోయారు. కరోనా టీకాలపై సోషల్ మీడియా దిగ్గజం ఫేస్​బుక్​లో దుష్ప్రచారం జరుగుతోందని, దీనిపై స్పందించాలని అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఓ విలేకరి అధ్యక్షుడిని అడిగారు. దీనిపై బైడెన్ ఇలా ఘాటుగా స్పందించారు.

సోషల్ మీడియాలో కరోనా, వ్యాక్సినేషన్ పై అవనసర సమాచారం ప్రచారం అవుతోందని బైడెన్ అన్నారు. దీన్ని అరికట్టేందుకు వైట్ హౌస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందన్నారు. అసత్య ప్రచారంతో ప్రజల ప్రాణాలు బలి తీసుకోవద్దని బైడెన్ కోరారు. ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని బైడెన్ హెచ్చరించారు. వ్యాక్సిన్ వేసుకోని వారిలోనే వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటోందని గుర్తు చేసిన బైడెన్.. సాధ్యమైనంత త్వరగా టీకాలు తీసుకోవడం మంచిదన్నారు.

వ్యాక్సిన్లపై తప్పుడు సమాచారం ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని యూఎస్ సర్జన్ జనరల్, భారతీయ అమెరికన్ డా. వివేక్ మూర్తి ఆందోళన వ్యక్తం చేసిన మరుసటి రోజే.. బైడెన్ ఇలా సోషల్ మీడియాపై విరుచుకుపడ్డారు.

వ్యాక్సిన్లపై తప్పుడు సమాచారం ప్రచారం కావడంపై వివేక్ మూర్తి గురువారమే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని ఆయన ‘ఇన్ఫోడెమిక్​’గా పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైరస్ తన కుటుంబానికి మిగిల్చిన విషాదాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. భారత్, యూఎస్‌లో కలిపి మొత్తం 10 మంది కుటుంబ సభ్యులను మహమ్మారి కారణంగా కోల్పోయినట్లు తెలిపారు. అందుకే కరోనాను తేలికగా తీసుకొవద్దని కోరారు. వ్యాక్సిన్ల పట్ల నిర్లక్ష్యం వహించరాదని, వీలైనంత త్వరగా అందరూ టీకాలు తీసుకోవాలని సూచించారు. కేవలం టీకాల కారణంగా కరోనా అదుపులోకి వచ్చిందని అన్నారు. సోషల్ మీడియా వేదికగా వ్యాక్సిన్లపై అసత్య ప్రచారం జరగడాన్ని ఉపేక్షించబోమన్నారు. వెంటనే సోషల్ మీడియా సంస్థలు తప్పుడు వార్తలపై చర్యలు తీసుకోవాలని అన్నారు. లేనిపక్షంలో తామే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ వ్యవహారంపై ఫేస్​బుక్ స్పందించింది. బైడెన్ వ్యాఖ్యలను ఖండించింది. సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. ప్రజలను రక్షించే ఉద్దేశంతోనే సమాచారం అందుబాటులో ఉంచుతున్నామంది. నిజానికి ఫేస్​బుక్​లో కోవిడ్-19 వ్యాక్సిన్లపై కచ్చితమైన సమాచారాన్ని 200 కోట్ల మంది చూశారంది. వ్యాక్సిన్ ఎక్కడ లభిస్తుందనే వివరాలను తెలిపే ‘వ్యాక్సిన్ ఫైండర్ టూల్​’ను 33 లక్షల మంది అమెరికన్లు ఉపయోగించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. ప్రాణాలను కాపాడటంలో ఫేస్​బుక్ ఎంతగానో సహాయపడుతోందని చెప్పడానికి ఈ గణాంకాలే సాక్ష్యమని వివరణ ఇచ్చింది.

Advertisement shastrabam
Masterminds Image Comp
india3 mins ago

Epf : ఈపీఎఫ్ ఖాతాల్లో త్వరలో వడ్డీ జమచేయనున్న ఈపీఎఫ్ఓ

Crime News6 mins ago

Himachal Bridge : విరిగిపడ్డ కొండచరియలు..9మంది పర్యాటకులు మృతి

Latest8 mins ago

HBD Kaikala Satyanarayana : నవరస నటనా సార్వభౌముడికి చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలు

Latest11 mins ago

UNESCO : రామప్ప దేవాలయానికి ప్రపంచ గుర్తింపు

Latest16 mins ago

Tamannaah: మిల్కీ బ్యూటీ మరో ఐటెం నెంబర్.. ఈసారి మెగాహీరోతో!

Latest20 mins ago

Cricket Ball: ట్యాంకులో పడిన బాల్ తీయబోయి ఇద్దరు యువకులు..

Latest22 mins ago

Priya Malik : మెడల్ గెలిచిందనుకుని ప్రియాకు కంగ్రాట్స్ చెప్పిన ఇషాంత్..తర్వాత

International30 mins ago

Amazon Jeff Bezos : అమెజాన్ బాస్‌ను ఏలియన్స్ కిడ్నాప్ చేశారు అంటూ పుకార్లు

Latest39 mins ago

Metro Station: మెట్రో స్టేషన్లో సూసైడ్‍కు యత్నించిన మహిళను కాపాడిన పోలీసులు

Latest44 mins ago

Maharashtra : ఎప్పుడు నీళ్లలోనే ఉండాలా, వీధిలో మొసలి విహారం

Latest50 mins ago

Bijili Mahadev Temple : ఏడాదికోమారు శివలింగంపై పిడుగులు….మహిమాన్వితమైన పిడుగుల పరమేశ్వరాలయం..ఎక్కడంటే..

Latest57 mins ago

UP Elections : అయోధ్య నుంచి బరిలోకి యోగి ఆదిత్యనాథ్!

Latest1 hour ago

Tokyo Olympics 2020 : స్విమ్మింగ్ లో స్వర్ణం సాధించిన 100వ ర్యాంక్ కుర్రాడు

Latest1 hour ago

Ishq Video Song: సిద్ శ్రీరామ్ పాట.. అందంగా.. హాయిగా!

Latest1 hour ago

NCPCR : 10 ఏళ్లకే 37.8 శాతం మందికి ఫేస్ బుక్ అకౌంట్, పరిశోధనలో విస్తుపోయే నిజాలు

Latest24 hours ago

Salony Luthra : ‘భానుమతి & రామకృష్ణ’ ఫేమ్ సలోని లూత్రా పిక్స్..

Latest1 day ago

Shamita Shetty : శిల్పా శెట్టి సిస్టర్ షమితా శెట్టి ఫొటోస్..

Latest2 days ago

Regina Cassandra : డస్కీ బ్యూటీ రెజీనా పిక్స్..

Latest2 days ago

Pooja Ramachandran : పరువాల పూజా రామచంద్రన్..

Latest3 days ago

Sadaa : సదా.. గ్లామర్ ఏమాత్రం తగ్గలేదుగా..

Latest3 days ago

Kajal Aggarwal : గంగానదిలో కాజల్ బోట్ రైడింగ్..

Latest4 days ago

Shriya Sharma : సోకులతో సెగలు రేపుతున్న శ్రియా శర్మ..

Latest4 days ago

Genelia Deshmukh : ఇన్‌స్టాలో సందడి చేస్తున్న జెనీలియా..

Latest5 days ago

Sitara Ghattamaneni : సితార బర్త్‌డే ఫొటోస్..

Latest5 days ago

Upasana Konidela : ఉపాసన బర్త్‌డే స్పెషల్ ఫొటోస్..

Latest5 days ago

Amala Paul : రెయినీ సీజన్‌లో రెచ్చగొడుతుందిగా..

Latest6 days ago

Niharika Kaur : నిలువెల్లా నిషా ఎక్కిస్తున్న నిహారికా..

Latest1 week ago

Sitara Ghattamaneni : సితార పాప క్యూట్ ఫొటోస్..

Latest1 week ago

Maanayata Dutt : సోషల్ మీడియాలో సంజయ్ దత్ వైఫ్ వైరల్ పిక్స్..

Latest1 week ago

Aditi Balan : ‘కోల్డ్ కేస్’ ఫేమ్ అదితి బాలన్ ఫొటోలు చూశారా..

Exclusive1 hour ago

బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతోంది..!

Exclusive2 hours ago

నోకియా 4జి.. అదిరిపోయే ఫీచర్లు

Exclusive2 hours ago

లష్కర్ బోనాల సందడి

Exclusive Videos9 hours ago

తెలంగాణకు పెట్టుబడుల వరద

Exclusive Videos9 hours ago

ఏపీలో బీజేపీ, వైసీపీ మాటల యుద్ధం

Exclusive Videos9 hours ago

భారత్‎కు 12 మెడల్స్ వస్తాయి

Exclusive Videos10 hours ago

కళ వెనుక కష్టాలు ..!

Exclusive Videos19 hours ago

ఈటల‏పై మొదటిసారి స్పందించిన కేసీఆర్

Exclusive Videos19 hours ago

దళితబంధుపై కేసీఆర్ ఫోకస్

Exclusive1 day ago

కేటీఆర్.. మాస్‌కి మాస్.. క్లాస్‌కి క్లాస్

Exclusive Videos1 day ago

వ్యూహం ఫలించలేదా?

Exclusive Videos1 day ago

కట్నంగా నల్లకుక్క, తాబేలు అడిగిన వరుడు

Exclusive Videos1 day ago

ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి

Exclusive Videos1 day ago

హుజూరాబాద్‎లో రసవత్తరంగా రాజకీయం

Exclusive Videos1 day ago

కాలానుగుణంగా మారుతున్న రాజకీయాలు

Masterminds Image Comp