ఈ స్ప్రే కొడితే Covid-19 నుంచి తప్పించుకోవచ్చు…రేటు చాలా తక్కువ

ఈ స్ప్రే కొడితే Covid-19 నుంచి తప్పించుకోవచ్చు…రేటు చాలా తక్కువ

చీప్‌గా దొరికే Hypochlorous acidని  వీధుల్లో, మీ ఇంటి ఆవరణాల్లో స్ప్రే చేసుకుని ఇన్ఫెక్షన్ రేటును తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. చైనా, జపాన్, హాంకాంగ్ లాంటి దేశాల్లో బహిరంగ ప్రదేశాల్లో హైపోక్లోరస్ యాసిడ్ నే స్ప్రే చేస్తున్నారు. పేరుకు యాసిడ్ కాని….చాలా వీక్. ప్రభావం మనపై ఉండదు. Hypochlorous acid  నీటిలో త్వరగా కరిగిపోతుంది. ఇది బ్లీచింగ్ పౌడర్ కంటే పవర్ ఫుల్ గా పనిచేసి 12 రెట్ల కంటే ఎక్కువగా వైరస్ మీద పోరాడుతుంది.

దీని తయారీ కూడా చాలా చీప్. దీని స్వభావాన్ని బట్టి పరిశీలిస్తే మనుషుల ఆరోగ్యానికి కూడా ప్రమాదం ఉంది. ఎప్పుడంటే స్విమ్మింగ్ పూల్ లాంటి వాటిని క్లీన్ చేయడానికి ఈ యాసిడ్ వాడితేనే. ఎట్టకేలకు యూకే గవర్నమెంట్ ఈ వారం బహిరంగ ప్రదేశాల్లో స్ప్రే చేయడానికి ఆమోదాన్ని తెలిపింది.

ఇది వాడితే కొద్ది వారాల వరకూ దీని ఎఫెక్ట్ పనిచేస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు మానవ శరీరాలపై చెడు ప్రభావం చూపించకుండా ఉంటుందా అనే అనుమానాలు నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లాండ్ వెస్ట్ లోని యూనివర్సిటీ హెల్త్ అండ్ ఇన్విరాన్మెంట్ ప్రొఫెస్ డారెన్ రీనాల్డ్స్ మెయిల్ ఆన్లైన్ కు మెసేజ్ పంపారు.

మనం HOCLను ఎప్పుడో స్టార్ట్ చేసి ఉంటే బాగుండేది. అప్పుడు చాలా పెద్ద తేడా కనిపించేది. ఇప్పటికీ సమయం మించిపోలేదని అన్నారు. దక్షిణకొరియాలో ఈ స్ప్రే చాలా ఎఫెక్టివ్ గా పనిచేసింది. కరోనా వైరస్ కేసులు చాలా తక్కువ సంఖ్యలో నమోదయ్యేందుకు దోహదపడింది.

అక్కడ కేవలం వీధుల్లో మాత్రమే స్ప్రే చేయలేదు. బహిరంగ ప్రదేశాల్లో ఎంటర్, ఎగ్జిట్ పాయింట్లలో పొగమంచు వచ్చేలా దీనిని స్ప్రే చేశారు. షిఫ్ట్ లు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లేవారికి హైపోక్లోస్ యాసిడ్ ను స్ప్రే చేశారు.