Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
logo
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

International

Sputnik V Covid vaccine: స్పుత్నిక్-వీ సింగిల్ డోస్ కూడా బలంగానే పనిచేస్తుంది -అధ్యయనం

కరోనాను ఎదుర్కొనే ఏకైక ఆయుధం కోవిడ్‌ వ్యాక్సీన్‌.. అయితే, ఒక డోస్‌ తీసుకున్న తర్వాత కూడా తీసుకోక ముందు ఉన్నట్లే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Publish Date - 8:05 pm, Wed, 14 July 21

Sputnik V

Sputnik V Covid vaccine: కరోనాను ఎదుర్కొనే ఏకైక ఆయుధం కోవిడ్‌ వ్యాక్సీన్‌.. అయితే, ఒక డోస్‌ తీసుకున్న తర్వాత కూడా తీసుకోక ముందు ఉన్నట్లే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే వ్యాక్సీన్‌లు తీసుకున్నా కూడా వైరస్‌ ప్రభావం పూర్తిగా పోవడం లేదు. సోకుతూనే ఉంది. అయితే, ప్రాణాపాయం మాత్రం లేదని అంటున్నారు నిపుణులు.

లేటెస్ట్‌గా ఓ అధ్యయనం ఇచ్చిన నివేదిక ప్రకారం.. కోవిడ్-19 ఒక్క వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా యాంటీబాడీస్ ఎక్కువగానే ఉత్పత్తి అవుతున్నట్లుగా గుర్తించారు. కోవిడ్–19ను అదుపు చేయడంలో రెండు డోసుల స్పుత్నిక్ వీ టీకా సామర్థ్యం 91.6 శాతంగా ఉన్నట్లు గతంలో వెల్లడించగా.. సింగిల్ డోసు టీకా 79.4 శాతం ప్రభావశీలత కనబర్చినట్లు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) స్పష్టం చేసింది.

ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 28 రోజుల నాటికి వైరస్‌ను ఎదుర్కొనే యాంటీ బాడీలు తయారవుతున్నట్లు గుర్తించారు. ఇది కరోనా వైరస్ కొత్త వేరియంట్లపైనా దిగ్విజయంగా పనిచేస్తున్నట్లు రష్యన్ పరిశోధకులు వెల్లడించారు.

ఒక అధ్యయనం ప్రకారం, స్పుత్నిక్ V వ్యాక్సిన్ ఒక మోతాదు ఇప్పటివరకు కరోనా సోకిన ప్రజలలో కోవిడ్-19కి కారణమయ్యే SARS-CoV-2 వైరస్‌కు వ్యతిరేకంగా బలమైన యాంటీబాడీస్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు గుర్తించారు.

సెల్ రిపోర్ట్స్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించబడిన కొత్త అధ్యయనం ప్రకారం, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఒక మోతాదు ఎటువంటి ప్రయోజనాన్ని సాధిస్తుంది అనే విషయాన్ని పరిశీలించింది. ఈ పరిశీలనల్లో కరోనా వ్యాక్సిన్ కోవిడ్‌కు వ్యతిరేకంగా బలంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు.

ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో వ్యాక్సిన్ సరఫరా మరియు అసమాన వ్యాక్సిన్ పంపిణీ కారణంగా, టీకాల వ్యూహాలను ఆప్టిమైజ్ చేయడానికి టీకాలకు రోగనిరోధక ప్రతిస్పందనపై ఆరోగ్య అధికారులకు అత్యవసరంగా డేటా అవసరం అయ్యింది. ఈ క్రమంలోనే సేకరించిన డేటా ప్రకారం.. స్పూత్నిక్ వీ డేటాను పరిశీలిస్తే.. మొదటి డోసు తీసుకున్నవారిలో కూడా యాంటీబాడీస్ ఎక్కువగనే కనిపిస్తున్నాయని, 76 శాతం సామర్థ్యాన్ని చూపిస్తున్నట్లుగా చెబుతున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Advertisement shastrabam
Masterminds Image Comp
india6 mins ago

Kangayam : తమిళనాడులో కంగాయం జాతి పశువులకు డిమాండ్ ఎందుకంటే..

Latest14 mins ago

Corona Cases : గుడ్ న్యూస్ .. దేశంలో 30 వేలకు దిగువన కరోనా కేసులు

Andhrapradesh18 mins ago

High alert : మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు..AOBలో హై అలర్ట్.!

Latest22 mins ago

Magnetic Helmet: మ్యాగ్నటిక్ హెల్మెట్ తొలి పరీక్షలోనే మెదడులో కణితి నయం

Latest24 mins ago

Tokyo Olympics : ఒలింపిక్స్ హాకీలో భారత్ విక్టరీ!

International49 mins ago

Libya Boat Accident : ఘోర పడవ ప్రమాదం.. 57 మంది మృతి!

International57 mins ago

Russia Clinical Trials : అస్ట్రాజెనెకా/స్పుత్నిక్ V టీకాతో క్లినికల్ ట్రయల్స్‌కు రష్యా గ్రీన్ సిగ్నల్!

Latest1 hour ago

Dawood Ibrahim: పీఎం పదవిపై కన్నేసిన దావూద్ ఇబ్రహీం గర్ల్‌ఫ్రెండ్..?

Latest2 hours ago

Amazon-Flipkart Sale :అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సేల్ : 7 స్మార్ట్ ఫోన్లపై బెస్ట్ డిస్కౌంట్లు ఇవే.. డోంట్ మిస్!

Latest2 hours ago

Rashmika Mandanna : రష్మిక అంత ఆస్తి సంపాదించిందా?

Latest2 hours ago

IndvsSL: హార్దిక్ పాండ్యా బెంచ్‌కే పరిమితమా…

International2 hours ago

Delta Variant : డేంజర్ బెల్స్ : పూర్తి వ్యాక్సిన్ తీసుకున్నా ‘డెల్టా’ సోకుతోంది.. ఆధారాలివే!

Latest3 hours ago

Wife And Husband : పెళ్లయి మూడేళ్లు.. ఆ ముచ్చట తీరలేదు.. కట్ చేస్తే భర్త అదని తెలిసి షాక్

Business3 hours ago

Petrol and Diesel prices : పెట్రోల్ ధరలు.. ఏ రాష్ట్రంలో ఏంటంటే?

Latest3 hours ago

Mamata Banerjee – PM Modi: మమతాతో మోదీ భేటీ.. కొద్ది గంటల్లో

Latest16 hours ago

Pavithra Lakshmi : పరువాల పవిత్ర లక్ష్మీ..

Latest22 hours ago

Sonam Kapoor : సోకులారబోస్తున్న సోనమ్..

Latest3 days ago

Salony Luthra : ‘భానుమతి & రామకృష్ణ’ ఫేమ్ సలోని లూత్రా పిక్స్..

Latest3 days ago

Shamita Shetty : శిల్పా శెట్టి సిస్టర్ షమితా శెట్టి ఫొటోస్..

Latest4 days ago

Regina Cassandra : డస్కీ బ్యూటీ రెజీనా పిక్స్..

Latest4 days ago

Pooja Ramachandran : పరువాల పూజా రామచంద్రన్..

Latest5 days ago

Sadaa : సదా.. గ్లామర్ ఏమాత్రం తగ్గలేదుగా..

Latest5 days ago

Kajal Aggarwal : గంగానదిలో కాజల్ బోట్ రైడింగ్..

Latest6 days ago

Shriya Sharma : సోకులతో సెగలు రేపుతున్న శ్రియా శర్మ..

Latest6 days ago

Genelia Deshmukh : ఇన్‌స్టాలో సందడి చేస్తున్న జెనీలియా..

Latest7 days ago

Sitara Ghattamaneni : సితార బర్త్‌డే ఫొటోస్..

Latest7 days ago

Upasana Konidela : ఉపాసన బర్త్‌డే స్పెషల్ ఫొటోస్..

Latest7 days ago

Amala Paul : రెయినీ సీజన్‌లో రెచ్చగొడుతుందిగా..

Latest1 week ago

Niharika Kaur : నిలువెల్లా నిషా ఎక్కిస్తున్న నిహారికా..

Latest1 week ago

Sitara Ghattamaneni : సితార పాప క్యూట్ ఫొటోస్..

Exclusive Videos14 hours ago

జగతికెక్కిన కాకతీయ కళా వైభవం

Exclusive Videos14 hours ago

పెద్దిరెడ్డి రాజీనామా… ముందే చెప్పిన మోత్కుపల్లి

Exclusive Videos18 hours ago

సింగరేణిలో పదవీ విరమణ వయసు పెంపు

Exclusive Videos18 hours ago

యడియూరప్ప రాజీనామాకు ఇవే కారణమా..?

Exclusive Videos18 hours ago

నమ్మిన ధర్మానికి కట్టుబడితే విజయం తథ్యం

Exclusive Videos22 hours ago

భవిష్యవాణి చెప్పిన స్వర్ణలత.. ఈసారి ఏం జరగబోతుందంటే..?

Exclusive1 day ago

సీనియర్ నటి జ‌యంతి కన్నుమూత

Exclusive Videos1 day ago

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్

Exclusive Videos1 day ago

రామప్ప ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు

Exclusive Videos1 day ago

మోత్కుపల్లికి చెమటలు పట్టించిన 10టీవీ

Exclusive Videos1 day ago

రాజాసింగ్ తిట్టడం వలనే పార్టీ మారాను

Exclusive2 days ago

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు

Exclusive2 days ago

బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతోంది..!

Exclusive2 days ago

నోకియా 4జి.. అదిరిపోయే ఫీచర్లు

Exclusive2 days ago

లష్కర్ బోనాల సందడి

Masterminds Image Comp