Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
logo
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

3D Printed Bridge: రోబోలు కట్టిన బ్రిడ్జ్.. ప్రపంచంలో ఇదే మొదటిది!

ఇప్పటికే 3డీలో ప్రింటింగ్‌ చేసిన పలు వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. ఈ జాబితాలోకి నెదర్లాండ్స్‌లోని ఓ స్టీల్‌ బ్రిడ్జ్‌ కూడా చేరింది. ప్రపంచంలోని మొట్టమొదటి 3 డీ ప్రింటెడ్ స్టీల్‌ వంతెన ఇదే కాగా ఈ వంతెనను 4 రోబోలు కలిసి నిర్మించడం మరో విశేషం.

Publish Date - 8:43 am, Wed, 21 July 21

3d Printed Bridge

3D Printed Bridge: ఇప్పటికే 3డీలో ప్రింటింగ్‌ చేసిన పలు వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. ఈ జాబితాలోకి నెదర్లాండ్స్‌లోని ఓ స్టీల్‌ బ్రిడ్జ్‌ కూడా చేరింది. ప్రపంచంలోని మొట్టమొదటి 3 డీ ప్రింటెడ్ స్టీల్‌ వంతెన ఇదే కాగా ఈ వంతెనను 4 రోబోలు కలిసి నిర్మించడం మరో విశేషం. అమెస్టర్‌డామ్‌లోని అతి పురాతన కాలువపై నిర్మించిన ఈ వంతెన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందగా పర్యాటక స్థలంగా ఆకర్షిస్తుంది.

ఈ బ్రిడ్జ్ నిర్మాణం కోసం దాదాపు 4,500 కిలోల ఉక్కును ఉపయోగించగా.. నెదర్లాండ్స్‌కు చెందిన ఎంఎక్స్ 3 డీ సంస్థ దీనిని జూలై 15న ప్రారంభించి జూలై 18న ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. 12 మీటర్ల పొడవైన ఈ వంతెనను ఒకచోట తయారు చేసి తీసుకొచ్చి పెట్టారు. ఆ తయారీలో సుమారు 6 నెలల పాటు కష్టపడి బ్రిడ్జిని రోబోలు రూపొందించాయి. తయారైన బ్రిడ్జిని పడవ సహాయంతో కాలువ వద్దకు తీసుకొచ్చారు.

అనంతరం క్రేన్‌ సహాయంతో కాలువపై ఉంచి ప్రారంభించారు. ఈ బ్రిడ్జి కాలువను దాటేందుకు ఎంతో ఉపయోగపడడంతో పాటు నగరంలో పర్యాటక ప్రాంతంగా కూడా ఆకర్షిస్తుంది. దీనిని నిర్మించిన సంస్థ ఈ వంతెనకు సంబంధించిన మొత్తం డేటా కంప్యూటర్‌లో భద్రపరచగా.. మరోసారి అటువంటి వంతెనను నిర్మించడం దీంతో సులభం అవుతుందని చెప్తుంది.

ఇక ఇందులో డజనుకు పైగా సెన్సార్లు ఉండగా.. వంతెనకు ఏమైనా ప్రమాదం.. లేదా దెబ్బతింటే వెంటనే సెన్సార్ల ద్వారా సమాచారం వస్తుంది. ఎంత బలాన్నైయినా ఈ వంతెన మోస్తుంది. ప్రయోగాత్మకంగా నిర్మించిన ఈ బ్రిడ్జితో భవిష్యత్‌లో 3డీ పరిజ్ఞానంతో పెద్ద భవంతులు నిర్మించేందుకు కంపెనీలకు ఓ ఉదాహరణ అవుతుందని దీనిని తయారీ సంస్థ ఎంఎక్స్ 3 డీ సంస్థ చెప్తుంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Advertisement shastrabam
Masterminds Image Comp
india9 mins ago

Kangayam : తమిళనాడులో కంగాయం జాతి పశువులకు డిమాండ్ ఎందుకంటే..

Latest16 mins ago

Corona Cases : గుడ్ న్యూస్ .. దేశంలో 30 వేలకు దిగువన కరోనా కేసులు

Andhrapradesh20 mins ago

High alert : మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు..AOBలో హై అలర్ట్.!

Latest25 mins ago

Magnetic Helmet: మ్యాగ్నటిక్ హెల్మెట్ తొలి పరీక్షలోనే మెదడులో కణితి నయం

Latest26 mins ago

Tokyo Olympics : ఒలింపిక్స్ హాకీలో భారత్ విక్టరీ!

International51 mins ago

Libya Boat Accident : ఘోర పడవ ప్రమాదం.. 57 మంది మృతి!

International59 mins ago

Russia Clinical Trials : అస్ట్రాజెనెకా/స్పుత్నిక్ V టీకాతో క్లినికల్ ట్రయల్స్‌కు రష్యా గ్రీన్ సిగ్నల్!

Latest1 hour ago

Dawood Ibrahim: పీఎం పదవిపై కన్నేసిన దావూద్ ఇబ్రహీం గర్ల్‌ఫ్రెండ్..?

Latest2 hours ago

Amazon-Flipkart Sale :అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సేల్ : 7 స్మార్ట్ ఫోన్లపై బెస్ట్ డిస్కౌంట్లు ఇవే.. డోంట్ మిస్!

Latest2 hours ago

Rashmika Mandanna : రష్మిక అంత ఆస్తి సంపాదించిందా?

Latest2 hours ago

IndvsSL: హార్దిక్ పాండ్యా బెంచ్‌కే పరిమితమా…

International3 hours ago

Delta Variant : డేంజర్ బెల్స్ : పూర్తి వ్యాక్సిన్ తీసుకున్నా ‘డెల్టా’ సోకుతోంది.. ఆధారాలివే!

Latest3 hours ago

Wife And Husband : పెళ్లయి మూడేళ్లు.. ఆ ముచ్చట తీరలేదు.. కట్ చేస్తే భర్త అదని తెలిసి షాక్

Business3 hours ago

Petrol and Diesel prices : పెట్రోల్ ధరలు.. ఏ రాష్ట్రంలో ఏంటంటే?

Latest3 hours ago

Mamata Banerjee – PM Modi: మమతాతో మోదీ భేటీ.. కొద్ది గంటల్లో

Latest16 hours ago

Pavithra Lakshmi : పరువాల పవిత్ర లక్ష్మీ..

Latest22 hours ago

Sonam Kapoor : సోకులారబోస్తున్న సోనమ్..

Latest3 days ago

Salony Luthra : ‘భానుమతి & రామకృష్ణ’ ఫేమ్ సలోని లూత్రా పిక్స్..

Latest3 days ago

Shamita Shetty : శిల్పా శెట్టి సిస్టర్ షమితా శెట్టి ఫొటోస్..

Latest4 days ago

Regina Cassandra : డస్కీ బ్యూటీ రెజీనా పిక్స్..

Latest4 days ago

Pooja Ramachandran : పరువాల పూజా రామచంద్రన్..

Latest5 days ago

Sadaa : సదా.. గ్లామర్ ఏమాత్రం తగ్గలేదుగా..

Latest5 days ago

Kajal Aggarwal : గంగానదిలో కాజల్ బోట్ రైడింగ్..

Latest6 days ago

Shriya Sharma : సోకులతో సెగలు రేపుతున్న శ్రియా శర్మ..

Latest6 days ago

Genelia Deshmukh : ఇన్‌స్టాలో సందడి చేస్తున్న జెనీలియా..

Latest7 days ago

Sitara Ghattamaneni : సితార బర్త్‌డే ఫొటోస్..

Latest7 days ago

Upasana Konidela : ఉపాసన బర్త్‌డే స్పెషల్ ఫొటోస్..

Latest7 days ago

Amala Paul : రెయినీ సీజన్‌లో రెచ్చగొడుతుందిగా..

Latest1 week ago

Niharika Kaur : నిలువెల్లా నిషా ఎక్కిస్తున్న నిహారికా..

Latest1 week ago

Sitara Ghattamaneni : సితార పాప క్యూట్ ఫొటోస్..

Exclusive Videos14 hours ago

జగతికెక్కిన కాకతీయ కళా వైభవం

Exclusive Videos14 hours ago

పెద్దిరెడ్డి రాజీనామా… ముందే చెప్పిన మోత్కుపల్లి

Exclusive Videos18 hours ago

సింగరేణిలో పదవీ విరమణ వయసు పెంపు

Exclusive Videos18 hours ago

యడియూరప్ప రాజీనామాకు ఇవే కారణమా..?

Exclusive Videos18 hours ago

నమ్మిన ధర్మానికి కట్టుబడితే విజయం తథ్యం

Exclusive Videos23 hours ago

భవిష్యవాణి చెప్పిన స్వర్ణలత.. ఈసారి ఏం జరగబోతుందంటే..?

Exclusive1 day ago

సీనియర్ నటి జ‌యంతి కన్నుమూత

Exclusive Videos1 day ago

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్

Exclusive Videos1 day ago

రామప్ప ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు

Exclusive Videos1 day ago

మోత్కుపల్లికి చెమటలు పట్టించిన 10టీవీ

Exclusive Videos1 day ago

రాజాసింగ్ తిట్టడం వలనే పార్టీ మారాను

Exclusive2 days ago

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు

Exclusive2 days ago

బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతోంది..!

Exclusive2 days ago

నోకియా 4జి.. అదిరిపోయే ఫీచర్లు

Exclusive2 days ago

లష్కర్ బోనాల సందడి

Masterminds Image Comp