మగవాళ్ల కంటే ఆడవాళ్లు తక్కువ భావప్రాప్తిని పొందడానికి కారణం? సైన్స్ ఏం చెప్పింది?

మగవాళ్ల కంటే ఆడవాళ్లు తక్కువ భావప్రాప్తిని పొందడానికి కారణం? సైన్స్ ఏం చెప్పింది?

సెక్స్ జరిగేటప్పుడు మగాళ్లకంటే ఆడాళ్లకే తక్కువ ప్రాప్తి దక్కుతుందట. సీనియర్ పొజిషన్ల వాడినప్పటికీ అదే ఫలితాలని చెప్తున్నారు. ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్స్ రీసెర్చ్ లో 95శాతం మంది మగాళ్లు.. ఆడాళ్ల కంటే ఎక్కువ భావప్రాప్తిని పొందుతున్నారంట. వారితో పోలిస్తే ఆడాళ్లలో కేవలం 65శాతం మందికే దక్కుతుంది.

స్త్రీ పురుషుల మధ్య సెక్స్ జరుగుతున్నసమయంలో చాలా మందిలో భావప్రాప్తిలో తేడాలు ఉంటున్నాయని ఫేస్ బుక్ లో పెట్టిన ఓ పోస్టులో విపరీతంగా కామెంట్లు వచ్చాయని సెక్స్, రిలేషన్ షిప్ కౌన్సిలర్ డచ్చెస్ ఫీ అంటున్నారు. ఇటీవల ఇది ఎక్కువగా కనిపించిందట. దానికి కారణం లాక్ డౌన్ అని చెప్తున్నారు. 78శాతం మహిళలకు భావప్రాప్తి కలగకుండానే పార్టనర్స్ క్లైమాక్స్ కు చేరిపోయారట.

చాలా మందిలో వారి మర్మాంగం(క్లిటోరియస్)ప్రాంతంలో రాపిడి లేకపోవడంతో భావప్రాప్తి పొందలేకపోవచ్చని నిపుణులు అంటున్నారు. ఓరల్ సెక్స్ లో పొందినంత ఫీలింగ్.. హెటొరోసెక్సువల్ ఇంటర్ కోర్సులో పొందలేకపోతున్నారని అంటున్నారు. ఇందులో మహిళలే ఎక్కువ సమస్యలు ఫేస్ చేస్తున్నారని.. దీని గురించి పార్టనర్స్ ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ బాగా ఉండాలని.. అలా అయితేనే ఇద్దరూ చక్కగా హుకప్ అవగలరని నిపుణులు అంటున్నారు.

స్టడీ ప్రకారం.. ఐదుగురిలో ఒక మహిళ పార్టనర్ పుషింగ్ లో మెలకువలు తెలుసుకోకుండానే.. ముగించేస్తున్నారని.. ఫలితంగా భావప్రాప్తి పొందలేకపోతున్నారని అంటున్నారు. ఈ భావప్రాప్తి అనేది పార్టనర్స్ ఇద్దరూ ఓపెన్ గా మాట్లాడుకోవడం, సెక్సువల్ జర్నీ ఎలా లీడ్ చేయాలనే దానిపై చర్చించుకుంటే ఈజీ అవుతుంది. పార్టనర్ కు మీకు కావలసినవి చెప్పడమే కాకుండా ముందుగానే జడ్జిమెంట్ ఇవ్వక వారు చెప్పేవి కూడా వినాలి’ అని ఆయన సూచించారు.