Telugu News
లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

బైడెన్ మరో కీలక నిర్ణయం.. గ్రీన్ కార్డు అప్లికేషన్స్‌పై నిషేధం ఎత్తివేత

Updated On - 11:48 am, Thu, 25 February 21

us-president-jobaiden-another-key-decision-canceled-ban-on-green-card-applications1

Jobaiden canceled ban on green card applications : అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రీన్‌కార్డు అప్లికేషన్స్‌పై ఉన్న నిషేధం ఎత్తివేశారు. ట్రంప్‌ విధించిన బ్యాన్‌ను వెనక్కి తీసుకున్నారు. దీంతో వేలాది భారతీయులతో పాటు గ్రీన్ కార్డ్ ఆశించే విదేశీయులకు కొత్త అవకాశాలు రానున్నాయి. అమెరికాలో నివసిస్తోన్న ప్రతీ భారతీయుడి అతి పెద్ద డ్రీమ్‌ గ్రీన్‌ కార్డు.

అమెరికాలో పౌరసత్వం అందించే ఈ గ్రీన్‌కార్డు కోసం ఎంతో మంది ఎదురుచూస్తుంటారు. అమెరికాలో నివసిస్తూ గ్రీన్‌ కార్డు కోసం ఎదురుచూస్తోన్న వారికి బైడెన్‌ శుభవార్త చెప్పారు. బైడెన్ నిర్ణయంతో వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులు, వారి కుటుంబ సభ్యులకు మేలు జరగనుంది.

కరోనా సాకుతో గతేడాది ఏప్రిల్‌లో గ్రీన్ కార్డు ఆప్లికేషన్లను ట్రంప్‌ బ్యాన్‌ చేశారు. డిసెంబరు 31, 2020తో వరకు ఉన్న నిషేధాన్ని తర్వాత ట్రంప్‌ మార్చి 31వరకు పొడిగించారు. కరోనా ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న అమెరికా ఆర్థిక పరిస్థితిని కాపాడడం కోసం, యూఎస్ ఉద్యోగులను రక్షించడం కోసం ఇది అవసరమైన చర్య అని ట్రంప్ చెప్పారు.

దీంతో అమెరికాలో స్థిరపడి గ్రీన్ కార్డు కోసం ఎదరురుచూసే వారి ఆశలపై ట్రంప్‌ నీళ్లు చల్లారు. ఈ నిర్ణయంపై అప్పట్లో బైడెన్‌ తీవ్ర విమర్శలు చేశారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రీన్ కార్డు ఆప్లికేషన్లపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తానని హామి ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.

Voting
Latest2 mins ago

బెంగాల్ లో ముగిసిన ఆరో దశ పోలింగ్

Sputnik V Vaccine
Latest15 mins ago

Sputnik V Vaccine : స్పుత్నిక్ వ్యాక్సిన్ గ్లోబల్ రేటు రూ.750.. ఇండియాలో ధరపై క్లారిటీ ఇచ్చిన రెడ్డీస్ ల్యాబ్

Juhi Chawla
IPL 202141 mins ago

Juhi Chawla : మేము ఓడినా.. మనసులు గెలిచాం, కొండంత ఆత్మవిశ్వాసాన్ని సాధించాం

Sputnik V
Latest46 mins ago

స్పుత్నిక్ V వ్యాక్సిన్ ధరపై డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ క్లారిటీ

Mahesh Babu
Latest51 mins ago

Mahesh Babu : సెల్ఫ్ ఐసోలేషన్‌లో సూపర్‌స్టార్ మహేష్ బాబు.. అతని కారణంగానే..

Pm Modi
Latest1 hour ago

ప్రధాని బెంగాల్ పర్యటన రద్దు

Oxygen
Latest1 hour ago

రూ.22 లక్షల కారు అమ్మేశాడు.. ఆక్సిజన్ సహాయం చేస్తున్నాడు..

102 New Covid-19 positive cases in Andhra pradesh
Andhrapradesh2 hours ago

AP Covid-19 Updates : ఏపీలో 10వేల మార్క్ దాటిన కరోనా కేసులు

Kl Rahul Breaks Virat Kohli's Record
IPL 20212 hours ago

KL Rahul : విరాట్‌ కోహ్లీ రికార్డు బద్దలుకొట్టిన రాహుల్‌

Pfizer Coronavirus Vaccine
International2 hours ago

Pfizer Coronavirus Vaccine : ప్రభుత్వ సంస్థల ద్వారా మాత్రమే వ్యాక్సిన్ డోసులు పంపిణీ అంటున్న ఫైజర్

Kriti Sanon
Latest2 hours ago

Kriti Sanon : సోలోగా క్రెడిట్ దక్కడంలేదు.. సీత ఆశలన్నీ ‘ఆదిపురుష్’ పైనే..

Pm Modi Holds High Level Meeting On Oxygen Supply
Exclusive Videos2 hours ago

ఆక్సిజన్ సరఫరాపై ప్రధాని హైలెవెల్ మీటింగ్

Mamata
Latest2 hours ago

ఇద్దరు ఢిల్లీ గూండాలకు బెంగాల్ ని సరెండర్ చేయను

16 Guys On A Date
International2 hours ago

డేటింగ్ కోసం ఎంతో ఆత్రుతగా అమ్మాయి దగ్గరికి వెళ్లిన అబ్బాయి.. అక్కడ దృశ్యం చూసి షాక్

States Vs Centre Over Covid Vaccine Price In India
Exclusive Videos2 hours ago

కేంద్ర, రాష్ట్రాల మధ్య వ్యాక్సిన్ వార్ | States Vs Centre Over Covid Vaccine Price in India | 10TV

Pooja Hegde
Latest3 days ago

Pooja Hegde:’పూజా’ కుర్రాళ్ల చూపు తిప్పుకోనివ్వడం లేదుగా…ఫొటోస్

Mahlagha Jaberi Bikini Pics
Latest2 weeks ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Sree Mukhi
Latest2 weeks ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Vakeelsaab
Latest2 weeks ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Anupama Parameswaran
Latest1 month ago

అనుపమా పరమేశ్వరన్ క్యూట్ ఫొటోస్

Latest1 month ago

సోకులతో సెగలు రేపుతున్న రాయ్ లక్ష్మీ

Latest1 month ago

రీతు వర్మ బర్త్‌డే స్పెషల్ ఫొటోస్

Latest1 month ago

శ్వేతా పరషార్ ఫొటోస్

Latest2 months ago

మిలమిల మెరుస్తున్న మల్లికా షెరావత్..

Latest2 months ago

అ అంటే అందం.. అ అంటే అనసూయ..

Latest2 months ago

ఫరియా అబ్దుల్లా ఫొటోస్

Latest2 months ago

సయామీ ఖేర్ ఫొటోస్

Latest2 months ago

‘అన్నమయ్య’ కస్తూరి ఇప్పుడెలా ఉందో చూశారా!

Latest2 months ago

మత్తెక్కిస్తున్న మౌనీ రాయ్..

Latest2 months ago

యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

Pm Modi Holds High Level Meeting On Oxygen Supply
Exclusive Videos2 hours ago

ఆక్సిజన్ సరఫరాపై ప్రధాని హైలెవెల్ మీటింగ్

States Vs Centre Over Covid Vaccine Price In India
Exclusive Videos2 hours ago

కేంద్ర, రాష్ట్రాల మధ్య వ్యాక్సిన్ వార్ | States Vs Centre Over Covid Vaccine Price in India | 10TV

Health Minister Etela Rajender Exclusive Interview On Vaccine
Exclusive Videos2 hours ago

కేంద్రం వివక్ష చూపుతుంది: ఆక్సిజన్, వ్యాక్సిన్ ఇవ్వడం లేదు

Covid 19 New Variant Tension In India
Exclusive10 hours ago

భారత్‏లో కరోనా కొత్త వేరియంట్ టెన్షన్

Cm Kcr
Exclusive10 hours ago

సీఎం కేసీఆర్ మెడిక‌ల్ రిపోర్టులో ఏముంది..?

Covid Cases Rising
Exclusive10 hours ago

గ్రేట‌ర్‏లో కోవిడ్ విజృంభణ

Serum Fixes Covishield
Exclusive1 day ago

Rate card of Covishield: మార్కెట్లో వ్యాక్సిన్ రేట్ రూ. 600

Omg Nithya Video On
Exclusive1 day ago

టిక్‌టాక్ భార్గవ్ కేసులో కొత్త ట్విస్ట్

Telangana Night Curfew
Exclusive1 day ago

కర్ఫ్యూ ఆంక్షలతో ఆందోళనలో మెట్రో

Pm Modi About Imposing
Exclusive1 day ago

కరోనా కట్టడికి లాస్ట్ ఆప్షన్.

Rajnath Singh Seeks Armed Forces Aid
Exclusive2 days ago

కరోనా కట్టడి కోసం రంగంలోకి ఆర్మీ

Telangana Imposes
Exclusive2 days ago

తెలంగాణలో నైట్ కర్ఫ్యూ

First 'oxygen Express'
Exclusive2 days ago

ముంబాయి నుంచి విశాఖకు ఆక్సిజన్ రైలు

India To Import 50,000
Exclusive5 days ago

భారత్‎లో ఆక్సిజన్ కొరత… విదేశాల నుండి దిగుమతి

Sonu Sood Tests
Exclusive5 days ago

రియల్ హీరో సోను సూద్‎కు కరోనా