చావనైనా చస్తాం.. రష్యా కరోనా వ్యాక్సిన్ వాడేదే లేదంటోన్న అమెరికా

చావనైనా చస్తాం.. రష్యా కరోనా వ్యాక్సిన్ వాడేదే లేదంటోన్న అమెరికా

అమెరికాను వణికిస్తోన్న మహమ్మారి గురించి చైనా, రష్యాలు జాలికురిపిస్తున్నాయి. కొవిడ్-19 వ్యాక్సిన్ కారణంగా కొన్ని దశాబ్దాల పాటు తీరని నష్టం సంభవిస్తుందని డబ్ల్యూహెచ్ వో ముందుగానే వార్నింగ్ ఇచ్చింది. WHO గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించిన ఆరు నెలలకు.. కరోనా వైరస్ కారణంగా 6లక్షల 79వేల మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 17.9 మిలియన్ మంది కరోనా ఇన్ఫెక్షన్ కు గురయ్యారు.



వెస్టరన్ యూరప్ దేశాలు న్యూ లాక్ డౌన్స్ విధించి.. దశాబ్దానికి ఒకసారి మహమ్మారి ఏదో ఒకటి ఇలా వచ్చి కొన్ని దశాబ్దాల వరకూ సంక్షోభాన్ని సృష్టిస్తుంది. అనేక చైనా కంపెనీలు ఇమ్యూనిటీ పెంచడానికి వ్యాక్సిన్ కనిపెట్టాలని పోటీపడుతున్నాయి. ఇదిలా ఉంటే రష్యా వ్యాక్సిన్ ను సెప్టెంబరులోగా కనిపెట్టేస్తానని చెప్పింది.

అమెరికా ఇన్ఫెక్షియస్ నిపుణుడు ఆంథోనీ ఫాసీ మాత్రం తమ దేశం ఇతర దేశాలు కనిపెట్టిన వ్యాక్సిన్ కు దూరంగా ఉంటుందని చెప్తున్నారు. చైనీస్, రష్యన్లు వ్యాక్సిన్ ను అందరికీ ఇచ్చే ముందు టెస్టు చేయాలనుకుంటున్నట్లు ఆయన యూఎస్.. కాంగ్రెషనల్ తో చెప్పారు. డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందు దానిని టెస్ట్ చేయాలనుకుంటున్నా. అదే అసలు సమస్య.



ఇతరదేశాలు టెస్టులు చేసి అప్రూవ్ పొందే లోపే.. మేం వ్యాక్సిన్ ను రెడీ చేస్తాం. వారెవరో ప్రొడ్యూస్ చేసిన వ్యాక్సిన్ వాడేది లేదని ఆయన అంటున్నారు.