Viral Video : టొరంటోలో తుఫాన్ బీభత్సం.. రాకాసి గాలులకు కొట్టుకుపోయిన ట్రాంపోలిన్
Viral Video : కెనడాలోని టొరంటోలో పెనుతుఫాను బీభత్సం సృష్టిస్తోంది. కొద్దిరోజులుగా రాకాసి గాలులతో తుఫాన్ విరుచుకుపడుతోంది. తుఫాన్ గాలుల తీవ్రతకు కార్ల మధ్య ఓ ట్రాంపోలిన్ గాల్లోకి ఎగిరి కొట్టుకుపోయింది.

Viral Video : కెనడాలోని టొరంటోలో పెనుతుఫాను బీభత్సం సృష్టిస్తోంది. కొద్దిరోజులుగా రాకాసి గాలులతో తుఫాన్ విరుచుకుపడుతోంది. తుఫాన్ గాలుల తీవ్రతకు కార్ల మధ్య ఓ ట్రాంపోలిన్ గాల్లోకి ఎగిరి కొట్టుకుపోయింది. బలమైన గాలులకు ట్రాంపోలిన్ రోడ్లపైకి దూసుకెళ్లింది. కార్ల మధ్యలో నుంచి ట్రాంపోలిన్ గాల్లో ఎగురుతూ పోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 38.2 మిలియన్ల జనాభా కలిగిన కెనడాలో దాదాపు 40శాతం అంటారియో నివాసంగా ఉంది. ఇప్పటికే తుఫాన్ హెచ్చరికలు జారీ కాగా.. కెనడా, కొన్ని ప్రాంతాల్లో గంటకు 132 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్లు పర్యావరణ శాఖ తెలిపింది.

Belgium Becomes First Country To Introduce Monkeypox Quarantine, What We Know About The Virus So Far
తూర్పు కెనడాలో తుఫాన్ ధాటికి మరణించిన వారి సంఖ్య ఎనిమిదికి పెరిగిందని అధికారులు వెల్లడించారు. ఒంటారియో ప్రావిన్స్‌లో చెట్ల కొమ్మలు నేలకూలడంతో శనివారం ఏడుగురు వ్యక్తులు మరణించినట్లు పోలీసులు ప్రకటించారు. ఫెడరల్ రాజధాని ఒట్టావాలోని క్యూబెక్ శివారు ప్రాంతమైన గాటినో సమీపంలో ఒట్టావా నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో ఓ మహిళ మృతిచెందింది. బలమైన గాలులు గంటకు 140 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వేగంతో వీస్తున్నాయి.
తూర్పు కెనడాను తుఫాన్ తీవ్రంగా దెబ్బతీసింది. డెరెకో అని పిలిచే ఈ తుఫాను దాదాపు 1000 కిలోమీటర్లు పొడవు ఉందని పర్యావరణ కెనడా సీనియర్ క్లైమాటాలజిస్ట్ డేవిడ్ ఫిలిప్స్ ఆదివారం స్థానిక స్టేషన్ CFRAకి తెలిపారు. శనివారం రాత్రి దాదాపు 9లక్షల గృహాలకు విద్యుత్త్ సరఫరా నిలిచిపోయింది. ఆదివారం సాయంత్రం నాటికి వందల వేల గృహాలు అంధకారంలో ఉండిపోయాయి. రోడ్లన్నీ చెట్లకొమ్మలు, శిధిలాలతో నిండిపోయాయి. ఇదంతా క్లీన్ చేయడానికి చాలా రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు.
Read Also : Indian Student: కెనడాలో ఇండియన్ స్టూడెంట్ హత్య
- Viral Video: గున్న ఏనుగుకి జడ్+++ సెక్యూరిటీ.. నవ్వులు పూయిస్తున్న వీడియో
- Viral Video: అయ్య బాబోయ్.. ఇదేం కొట్టుకోవడంరా నాయనా..! వీడియో వైరల్..
- Viral Video: అదృష్టవంతులు.. మ్యాన్‌హోల్‌లో పడిపోయిన జంట.. వీడియో వైరల్
- Viral Video: మెరుపుల బండి.. ట్విటర్లో ఆసక్తికర వీడియో పోస్టు చేసిన ఆనంద్ మహింద్రా
- Viral Video: కుక్కపిల్ల తిరిగినట్లు వీధుల్లో తిరిగిన పులి.. వణికిపోయిన స్థానికులు.. ఓ వ్యక్తి వచ్చి..
1Google Hangouts : వచ్చే నవంబర్‌లో హ్యాంగౌట్స్ షట్‌డౌన్.. గూగుల్ చాట్‌కు మారిపోండి..!
2Rajasthan : తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన అల్లుడితో అత్త ఎఫైర్, చివరికి…..!
3Gudivada Mahanadu : టీడీపీ గుడివాడ మినీ మహానాడు వాయిదా, టార్గెట్ కొడాలి నాని అంటున్న తమ్ముళ్లు
4New Labour Codes: 1 నుంచి కొత్త కార్మిక చట్టాల అమలు?.. వేతనం, పీఎఫ్, పనిగంటల్లో భారీ మార్పులు
5Pakka Commercial: పక్కా కమర్షియల్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
6Mukesh Ambani : ముఖేశ్ అంబానీ రాజీనామా.. రిలయన్స్ జియో కొత్త చైర్మన్‌గా ఆకాశ్ అంబానీ
7Telangana: 30న పదో తరగతి పరీక్ష ఫలితాలు
8TRS Check For BJP : అట్లుంటది కేసీఆర్‌తోని.. బీజేపీకి టీఆర్ఎస్ చెక్.. సిటీలోని హోర్డింగ్స్, మెట్రో పిల్లర్స్ ముందే క్యాప్చర్
9State Bank Of India : ఎస్బీఐలో నగదు అవకతవకలు- రూ.5 కోట్లు కాజేసిన క్యాషియర్
10Maharashtra: రెబల్ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ లేఖ
-
Lokesh Kanagaraj: విజయ్ కోసం మకాం అక్కడికి మారుస్తున్న లోకేశ్..?
-
Tesla Employees : టెస్లా ఉద్యోగుల కష్టాలు.. ఆఫీసుకు రావాల్సిందే.. వస్తే కూర్చొనేందుకు కుర్చీలు కూడా లేవట..!
-
Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..అడగకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ
-
Train Crash : అమెరికాలో ఘోర రైలు ప్రమాదం..ముగ్గురి మృతి
-
Flying Hotel : ఎగిరే హోటల్..ఆకాశంలో తేలియాడుతూ భోజనం చేయొచ్చు!
-
Justice Ujjal Bhuyan : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్
-
Building Collapse : ముంబైలో కూలిన నాలుగు అంతస్తుల భవనం..ఒకరు మృతి
-
Rave Party : హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ..12మంది యువతీయువకుల అరెస్ట్