చేప-తాబేలు ఫైటింగ్

చేప-తాబేలు ఫైటింగ్

ఒకే రకం జంతువులు కొట్టుకోవడం సరదాగా అనిపించినా.. చాలాసార్లు చూస్తూనే ఉంటాం. నీళ్లలో ఉండే చేపల్లోనూ ఇది మామూలే. కానీ, చేప-తాబేలు కొట్టుకోవడం చూశారా… ఎప్పుడూ సైలెంట్‌గా కనిపించే తాబేలు.. చేప మీదకు ఎక్కి విడవకుండా సవారీ చేస్తున్నట్లుగా ఉన్న వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. మరి మీరూ.. దీనిపై ఓ లుక్కేయండి..