స్టైలిష్ బ్యూటీ : ఈ అమ్మాయి డ్రమ్ము​ వాయింపు మామూలుగా లేదుగా..

స్టైలిష్ బ్యూటీ : ఈ అమ్మాయి డ్రమ్ము​ వాయింపు మామూలుగా లేదుగా..

young women drumming viral : ఈరోజుల్లో తమలో ఉండే టాలెంట్ ను ప్రపంచానికి చూపించాలంటే ఎటువంటి వేదికలు అవసరమేలేదు. మీలో ఉండే టాలెంట్ ను ప్రపంచానికి చూపించటానికి మేమున్నాం అంటోంది సోషల్ మీడియా. సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది టాలెంట్లు చూస్తునే ఉన్నాం.

అలా ఫైత్ బెనెట్స్ అనే అమ్మాయి డ్రమ్స్ వాయించే స్టైల్ చూస్తే ఫిదా అయిపోవాల్సిందే. ఈ అమ్మాయి డ్రమ్స్ వాయించే విధానానికి స్టైల్ కు..ఆమె అందానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. నీ డ్రమ్స్ వాయింపుకు ఫ్యాన్ అయిపోయామంటూ కామెంట్లు చేస్తున్నారు.

టాలెంట్ ప్రదర్శించేందుకు సోషల్ మీడియా ఓ చక్కటి వేదికగా మారింది. తమ ప్రతిభను సోషల్ మీడియాలో ప్రదర్శిస్తూ..ఎతోమంది లక్షలాది ఫాలోవర్లను సంపాదించుకుంటున్నారు. పాటలు, డ్యాన్స్​లు, మ్యూజిక్​, స్టంట్లు, మిమిక్రీ, వంటలు, ఫీట్స్ ఇలా ఒకటేంటీ..తమలోని టాలెంట్​ను వీడియో రూపంలో సోషల్ మీడియాద్వారా ప్రపంచానికి సాటి చెబుతున్నారు. అటువంటిదే ఫైత్ బెనెట్స్ అనే ఓ అమ్మాయి డ్రమ్స్ అద్భుతంగా వాయించి నెటిజన్ల మనస్సుల్ని దోచుకుంటోంది. ఫైత్ ప్రతిభకు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఫైత్ బెన్సన్ అనే డ్రమ్మర్ తాను డ్రమ్స్ వాయించిన వీడియోలను ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేసింది. ఇవి సోషల్ మీడియాలో హవాను కొనసాగిస్తున్నాయి. గత గురువారం (జనవరి 7,2021) ఫైత్ డ్రమ్స్ వాయిస్తూ చేసిన పోస్ట్ చేసిన వీడియోకు లైకుల వర్షం కురిసింది. 7లక్షల లైక్​లు వచ్చాయి. పలు విధాలుగా కామెంట్లు వస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by FAITH BENSON ?? (@faithndrums)

 

View this post on Instagram

 

A post shared by FAITH BENSON ?? (@faithndrums)