ప్రపంచంలోనే పెద్ద‘ఫొటో ఫ్రేమ్’: గిన్నీస్ రికార్డుల్లో దుబాయ్ నిర్మాణం

దుబాయ్ భూతల స్వర్గం..ఎతైన నిర్మాణాలు  దుబాయ్  సొంతం. ఇప్పటికే పలు అత్యంత ఎతైన కట్టడాల దేశంగా పేరు తెచ్చుకున్న దుబాయ్ మరో అరుదైన నిర్మాణంతో గిన్నీస్ రికార్డులకెక్కింది.

  • Published By: veegamteam ,Published On : May 11, 2019 / 07:36 AM IST
ప్రపంచంలోనే పెద్ద‘ఫొటో ఫ్రేమ్’: గిన్నీస్ రికార్డుల్లో దుబాయ్ నిర్మాణం

దుబాయ్ భూతల స్వర్గం..ఎతైన నిర్మాణాలు  దుబాయ్  సొంతం. ఇప్పటికే పలు అత్యంత ఎతైన కట్టడాల దేశంగా పేరు తెచ్చుకున్న దుబాయ్ మరో అరుదైన నిర్మాణంతో గిన్నీస్ రికార్డులకెక్కింది.

దుబాయి: దుబాయ్ భూతల స్వర్గం..ఎతైన నిర్మాణాలు  దుబాయ్  సొంతం. ఇప్పటికే  అత్యంత ఎతైన కట్టడాల దేశంగా పేరు తెచ్చుకున్న దుబాయ్ మరో అరుదైన నిర్మాణంతో గిన్నీస్ రికార్డులకెక్కింది.  అదే ప్రపంచంలోనే అతి పెద్ద ‘ఫొటో ఫ్రేమ్’ నిర్మాణం. 

ఇప్పటికే బుర్జా ఖలీఫాతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నిర్మాణం కలిగిన దేశంగా దుబాయి రికార్డుకెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పడు  మరో భారీ నిర్మాణంతో గిన్నీస్ రికార్డు సొంతం చేసుకుంది ఈ అరబ్ దేశం. ‘ఫొటో ఫ్రేమ్’ ఆకారంలో నిర్మించిన ఈ భారీ భవనాన్ని కళ్లు చెదిరేలా తీర్చిదిద్దారు. దుబాయికే ప్రత్యేక ఆకర్షణగా ఉన్న ఈ బిల్డింగ్ నగరంలోని జబీల్ పార్కులో నిర్మించబడింది.

 ‘ఫొటో ఫ్రేమ్’  స్పెషాలిటీ :
ఈ అరుదైన ‘ఫొటో ఫ్రేమ్’  ఎత్తు 150.24 మీటర్లు. వెడల్పు  95.53 మీటర్లు. ఇంత సుందరంగా రూపుదిద్దుకున్న ఈ నిర్మాణం  నుంచి దుబాయి సుందర దృశ్యాలు అత్యద్భుతంగా వీక్షించేలా నిర్మించారించి ఆర్కిటెక్స్ పనితనానికి వాహ్..అనకుండా ఉండలేం. ఈ ఫొటో ఫ్రేమ్ భవనం సందర్శనకు సుమారు 14 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.980 ఛార్జీ చెల్లించాల్సిందే.