Elon Musk: ఫార్ట్యూన్ సీఈఓల జాబితాలో ఎలన్ మస్కే నెం.1

ఎలన్ మస్క్ వార్తల్లో నిలిచి పాపులారిటీ దక్కించుకోవడంలోనే కాదు సంపాదనలోనూ సీఈఓగా అతనే నెం.1గా నిలిచాడు. ఫార్చ్యూన్ 500 జాబితా ప్రకారం 2021లో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలన్ మస్క్ అత్యధిక వేతనం పొందిన CEOగా గుర్తింపు దక్కించుకున్నాడు.

Elon Musk: ఫార్ట్యూన్ సీఈఓల జాబితాలో ఎలన్ మస్కే నెం.1

Musk

Elon Musk: ఎలన్ మస్క్ వార్తల్లో నిలిచి పాపులారిటీ దక్కించుకోవడంలోనే కాదు సంపాదనలోనూ సీఈఓగా అతనే నెం.1గా నిలిచాడు. ఫార్చ్యూన్ 500 జాబితా ప్రకారం 2021లో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలన్ మస్క్ అత్యధిక వేతనం పొందిన CEOగా గుర్తింపు దక్కించుకున్నాడు. ఫార్చ్యూన్ 500లో అత్యధికంగా పరిహారం పొందిన CEOల జాబితాలో టెస్లా CEO అగ్రస్థానంలో నిలిచారు.

CEO వేతనాన్ని లెక్కించేటప్పుడు, కంపెనీ ఇటీవలి ఆర్థిక సంవత్సరంలో సాధించిన కింది అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. జీతం – బోనస్‌లు, నిర్బంధిత స్టాక్ గ్రాంట్లు, దీర్ఘకాలిక ప్రోత్సాహక చెల్లింపులు, ప్రోత్సాహకాలు, స్టాక్ లాభాలు లాంటివి.

మస్క్ తర్వాత, 2021లో అత్యధికంగా పరిహారం పొందిన ఫార్చ్యూన్ 500 సీఈఓలు యాపిల్ టిమ్ కుక్ , NVIDIA జెన్సన్ హువాంగ్, నెట్‌ఫ్లిక్స్ రీడ్ హేస్టింగ్స్‌లు ఉన్నారు.

Read Also: ఇండియాలో టెస్లా కార్ల తయారీ కేంద్రం అసాధ్యమేనా? స్పష్టత ఇచ్చిన ఎలన్ మస్క్

సంపాదన ప్రకారం సీఈఓల జాబితా
Elon Musk, Tesla: $5 billion
Tim Cook, Apple: $5 million
Jensen Huang, NVIDIA, $561 million
Reed Hastings, Netflix: $5 million
Leonard Schleifer, Regeneron Pharmaceuticals: $9 million
Marc Benioff, Salesforce: $4 million
Satya Nadella, Microsoft: $4 million
Robert A Kotick, Activision Blizzard: $7 million
Hock E Tan, Broadcom: $288 million
Safra A Catz, Oracle: $5 million