Zelensky: జెలెన్స్కీ జాకెట్ ఖరీదు రూ.90లక్షలా
అదేంటి.. యుక్రెయిన్ కరెన్సీ విలువ ఇండియా కరెన్సీ విలువ ఎక్కువ కదా. అలాంటిది యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ వేసుకున్న జాకెట్ ధర అంత ఎక్కువ పలకడమేంటని అనుమానంగా ఉందా..

Zelensky: అదేంటి.. యుక్రెయిన్ కరెన్సీ విలువ ఇండియా కరెన్సీ విలువ ఎక్కువ కదా. అలాంటిది యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ వేసుకున్న జాకెట్ ధర అంత ఎక్కువ పలకడమేంటని అనుమానంగా ఉందా.. అయితే ఇది నిజమైన ధర కాదు. ఇది వేలంలో పలికిన ధర.
వొలొదిమిర్ జెలెన్ స్కీ ధరించిన ఖాకీ జాకెట్ రూ.85.46లక్షలు అంటే (90వేల పౌండ్లు)వరకూ పలికిందట. లండన్ లోని యుక్రెయిన్ రాయబార కార్యాలయ ఆధ్వర్యంలో ఈ వేలం కార్యక్రమాన్ని నిర్వహించారు. రష్యా దండయాత్ర జరిపిన సమయంలో మొక్కవోని ధైర్యాన్ని చూపించిన జెలెన్ స్కీ.. ఖాకీ దుస్తుల్లోనే ఎక్కువగా కనిపించారు.
జాకెట్ ప్రారంభ ధర 50వేల పౌండ్లుగా నిర్ణయించగా.. అత్యధిక ధరకు కొనుగోలు చేయాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పిలుపుతో అంతటి ధర పలికింది. ఈ జాకెట్ తో పాటు కాకరెల్ జగ్, పలు వస్తువులను కూడా వేలంలో ఉంచారు.
Read Also : మీ సాయం మరువం, పుస్తకాల్లో రాసుకుంటాం- జెలెన్ స్కీ
“మేయర్ క్లిట్ ష్కతో కలిసి పర్యటించా. అది అందమైన నగరం.ఈ పర్యటన కోసం వీలైనంత ఖర్చు పెట్టొచ్చని చెప్తూ వేలంలో పాల్గొన్నవారిని ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు జాన్సన్. కీవ్ కు మళ్లీ ముప్పు ఉండదని, ఆ దేశం మరోసారి స్వేచ్ఛగా ఉంటుందని జాన్సన్ వ్యాఖ్యానించారు.
1Unwilling Marriages : అమ్మాయిలకు శాపంగా మారుతున్న ఇష్టం లేని పెళ్లిళ్లు
2OTT Platforms: నువ్వా నేనా తేల్చుకుందాం.. ఆడియన్స్ కోసం ఓటీటీల పోటీ!
3Boy Dies In SwimmingPool : బాలుడిని బలితీసుకున్న స్విమ్మింగ్ పూల్.. నాగోల్‌లో తీవ్ర విషాదం
4Congress Party : కీలక మార్పులకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్
5Tamilnadu : టికెట్ తీసుకోమన్నందుకు కండక్టర్ పై దాడి, మృతి
6IPL2022 Gujarat Vs CSK : తిరుగులేని గుజరాత్.. చెన్నైపై విజయం
7Chintan Shivir: చింతన్ శిబిర్ సమావేశాల్లో భారీ మార్పులకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్
8Sonia Gandhi : కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌కు..’భారత్ జోడో యాత్ర’ : సోనియా గాంధీ
9Ganja Seized : కోదాడలో 36 కిలోల గంజాయి స్వాధీనం, ఇద్దరు అరెస్ట్
10Taapsee Pannu: ఇండియాకు గోల్డ్ తెచ్చిపెట్టినందుకు బాయ్ ఫ్రెండ్‌కు తాప్సీ థ్యాంక్స్
-
Plastic Rice : రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ రైస్ కలకలం
-
Rahul Gandhi : సబ్ కా సాథ్ ఒక్క కాంగ్రెస్‌తోనే సాధ్యం : రాహుల్ గాంధీ
-
Guinness World Record: 75ఏళ్ల వ్యక్తి చేసిన ఈ ఫీట్‌తో గిన్నీస్ వరల్డ్ రికార్డ్
-
CWC : ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌కు ఆమోదం.. అధికారంలోకి వస్తే ఈవీఎంల బదులు పేపర్ బ్యాలెట్!
-
Thomas Cup 2022 : థామస్ కప్ భారత్ కైవసం.. డబుల్స్ లో ఇండోనేషియాపై విజయం
-
Vomiting and Diarrhea : వేసవిలో వాంతులు,విరోచనాలతో శరీరం బలహీనంగా మారిందా?
-
Pakistan Terror: పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఇద్దరు సిక్కుల దారుణ హత్య
-
Watermelon Seeds : రక్తపోటును తగ్గించి, రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రించే పుచ్చగింజలు!