లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Education and Job

టెన్త్ పాసైతే చాలు: IOCL లో ఉద్యోగాలు

Published

on

IOCL Recruitment 2019 - Apply Online 1574 Apprentice Posts

ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్ ‌(IOCL‌)లో ట్రేడ్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 1574 ఖాళీలున్నాయి. 

వయసు: 
అభ్యర్ధులు  18 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అర్హులు.

ఎంపిక విధానం:
రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్నెస్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

ముఖ్యమైన తేదిలు: 

> దరఖాస్తు ప్రారంభం: అక్టోబర్ 25, 2019.
దరఖాస్తు చివరితేది: నవంబర్ 15, 2019.
పరీక్ష తేది: నవంబర్ 24, 2019.
పరీక్ష ఫలితాలు: నవంబర్ 29, 2019.
డాక్యుమెంట్ వెరిఫికేషన్: డిసెంబర్ 4, 2019.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *