IPL 2020: చెన్నై బౌలింగ్.. ఇరు జట్లలో ముగ్గురు ప్లేయర్ల మార్పు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఐపీఎల్ సీజన్ 13లో భాగంగా జరుగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతుంది. ఈ క్రమంలోనే చెన్నై కెప్టెన్ ధోనీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇంకా జట్టులోకి ఎంగిడికి బదులు జోష్ హాజెల్‌వుడ్ స్థానం దక్కించుకున్నాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోనూ రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. అశ్విన్ స్థానంలో అమిత్ మిశ్రా, మోహిత్ శర్మ స్థానంలో ఆవేశ్ ఖాన్ లు చోటు దక్కించుకున్నారు.

Teams:
Delhi Capitals (Playing XI): Prithvi Shaw, Shikhar Dhawan, Shimron Hetmyer, Shreyas Iyer(c), Rishabh Pant(w), Marcus Stoinis, Axar Patel, Kagiso Rabada, Amit Mishra, Anrich Nortje, Avesh Khan

Chennai Super Kings (Playing XI): Murali Vijay, Shane Watson, Faf du Plessis, Sam Curran, Ruturaj Gaikwad, Kedar Jadhav, MS Dhoni(w/c), Ravindra Jadeja, Josh Hazlewood, Deepak Chahar, Piyush Chawla

Related Posts