Hardik Pandya pic: హార్దిక్ – ధోనీ – కృనాల్‌ల వైరల్‌ ఫొటో

క్రికెటర్ హార్దిక్ పాండ్యా పర్‌ఫార్మెన్స్‌తో మనసులు గెలుచుకుంటున్నాడు. ఇప్పుడు ఓ ఫొటో పోస్టు చేసి సోషల్ మీడియాలో ...

Hardik Pandya pic: హార్దిక్ – ధోనీ – కృనాల్‌ల వైరల్‌ ఫొటో

hardik-pandya

Hardik Pandya pic: క్రికెటర్ హార్దిక్ పాండ్యా పర్‌ఫార్మెన్స్‌తో మనసులు గెలుచుకుంటున్నాడు. ఇప్పుడు ఓ ఫొటో పోస్టు చేసి సోషల్ మీడియాలో నెటిజన్లను గెలిచేశాడు. ధోనీ, కృనాల్ తో కలిసి దిగిన ఫొటో పోస్టు చేసి వావ్ అనిపించుకున్నాడు. ఎందుకంటే అందులో మై బ్రదర్స్ అని రాసి ఓ హార్ట్ ఎమోజీ పెట్టాడు.

ఇంకా హార్దిక్, కృనాల్ లు ముంబై ఇండియన్స్ జెర్సీలో ఉండగా.. ధోనీ మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలో ఉన్నాడు. ఏడు గంటల క్రితం షేర్ చేసిన ఇమేజ్ నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ పొందింది.

లక్షకు పైగా లైకులు వచ్చాయి. పలు రకాలుగా కామెంట్లు వస్తున్నాయి. సో క్యూట్, ‘యే తో ఫిర్ ఆప్నే దిల్ జీత్నే వాలీ బాత్ కర్ దీ’ అని కామెంట్ చేశారు. మరో వ్యక్తి వాళ్లు పర్ఫెక్ట్ అని కామెంట్ చేశాడు.