Telugu News
లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

Latest

IPL 2021, RR vs Delhi: బెన్ స్టోక్స్ స్థానంలో ఎవరు?

Updated On - 3:40 pm, Thu, 15 April 21

Ipl 2021 Who Can Replace Ben Stokes In Rajasthan Royals Squad

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఇప్పటికే ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ జట్టుకు దూరం కాగా.. ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ రజమా గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి తప్పుకున్నారు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో ఓడిపోగా.. రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతున్నారు రాజస్థాన్ రాయల్స్.

రెండవ మ్యాచ్‌లో ఆడటానికి ముందు, ఫాస్ట్ బౌలింగ్ సమస్యను ఎదుర్కొంటున్న రాజస్థాన్ జట్టుకు స్టోక్స్ రూపంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నేటి మ్యాచ్‌కు స్టోక్స్ దూరం అవ్వగా.. ప్లేయింగ్ లెవెన్‌లో డేవిడ్ మిల్లర్‌కు విదేశీ ఆటగాడిగా అవకాశం దక్కవచ్చు. తొలి మ్యాచ్‌లో మనన్ వోహ్రాతో కలిసి బెన్ స్టోక్స్ ఇన్నింగ్స్ ప్రారంభించగా.. ఈ మ్యాచ్‌లో కూడా జోస్ బట్లర్ గాయపడిన స్టోక్స్ స్థానంలో ఇన్నింగ్స్ ప్రారంభించవచ్చు.

తొలి మ్యాచ్‌లో సెంచరీ చేసిన కెప్టెన్ సంజు శాంసన్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉండగా.. స్టోక్స్ స్థానంలో మిల్లర్‌కు జట్టులో స్థానం దక్కితే.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. తర్వాత ఐదో స్థానంలో రియాన్ పరాగ్ బ్యాటింగ్‌కు వెళ్లవచ్చు. తర్వాత తెవాటియా, దూబే ఆల్‌రౌండర్లుగా ఉన్నారు. ఇద్దరూ భారీ షాట్‌లు ఆడగలరు. శ్రేయాస్ గోపాల్, ముస్తఫిజుర్ రెహ్మాన్, క్రిస్ మారిస్, చేతన్ సకారియా బౌలింగ్‌లో సాయపడగలరు.

రాజస్థాన్ రాయల్స్(Probable XI):
జోస్ బట్లర్, మనన్ వోహ్రా, సంజు శాంసన్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, శివం దుబే, శ్రేయాస్ గోపాల్, క్రిస్ మోరిస్, ముస్తాఫిజుర్, చేతన్ సకారియా.

300x250 Sub TelDrcarebanner 300x250 Dow
Latest18 mins ago

Negative report must : పెళ్లికొచ్చే అతిథులకు కూడా నెగిటివ్ రిపోర్టు ఉండాల్సిందే : ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు

Crime23 mins ago

UP Covid Test : కోవిడ్ టెస్ట్….కొంగు తీయమన్నందుకు కొట్టారు

Latest35 mins ago

KK Shailaja : కరోనా కట్టడిలో ప్రశంలందుకున్న కేకే శైలజకు కేరళ కొత్త కేబినెట్ లో దక్కని చోటు

Latest38 mins ago

Ram Pothineni : హీరో రామ్ ఇంట్లో తీవ్ర విషాదం, నా హృదయం ముక్కలైందని ఆవేదన

Life Style42 mins ago

Shocking Video: 6 అడుగుల పామును లుంగీలో వేసుకొని వెళ్లాడు

Latest59 mins ago

India Covid End : త్వరలోనే కరోనా ఖతం, థర్డ్ వేవ్ రిస్క్ లేనట్టే.. భారత్‌కు గుడ్ న్యూస్ చెప్పిన శాస్త్రవేత్తలు

Latest1 hour ago

Telangana Govt Employs : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారి కూడా నిరాశే

Latest2 hours ago

Covid-19: సెకండ్ వేవ్ దాటికి 270 మంది వైద్యులు మృతి

Latest2 hours ago

Ram Bharose : ‘ప్రజల్ని ఇక రాముడే కాపాడాలి’: అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

Andhrapradesh2 hours ago

Covid Journalists : గోదావరి కుర్రోళ్ల పెద్దమనసు… కరోనా బాధిత జర్నలిస్టు కుటుంబాలకు సాయం

Latest2 hours ago

CoWIN 14 Languages : హిందీ సహా 14 ప్రాంతీయ భాషల్లో ‘CoWIN‌’ యాప్

Latest2 hours ago

Tauktae Cyclone: అదృష్టవంతురాలు – రెప్పపాటు సమయంలో ప్రాణాలతో బయటపడింది

International3 hours ago

Pfizer-Moderna Vaccines : ఫైజర్‌, మోడెర్నా టీకాలు సురక్షితమే.. భారతీయ వేరియంట్లను అడ్డుకోగలవు!

Latest3 hours ago

MLA lockdown rules break : లాక్ డౌన్ రూల్స్ పట్టించుకోని పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి

Latest3 hours ago

India COVID Cases : దేశంలో కరోనా కల్లోలం.. 25మిలియన్ల కేసులు.. 24గంటల్లో 4,329 మరణాలు

Latest4 weeks ago

Pooja Hegde:’పూజా’ కుర్రాళ్ల చూపు తిప్పుకోనివ్వడం లేదుగా…ఫొటోస్

Latest1 month ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Latest1 month ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Latest1 month ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Latest2 months ago

అనుపమా పరమేశ్వరన్ క్యూట్ ఫొటోస్

Latest2 months ago

సోకులతో సెగలు రేపుతున్న రాయ్ లక్ష్మీ

Latest2 months ago

రీతు వర్మ బర్త్‌డే స్పెషల్ ఫొటోస్

Latest2 months ago

శ్వేతా పరషార్ ఫొటోస్

Latest2 months ago

మిలమిల మెరుస్తున్న మల్లికా షెరావత్..

Latest2 months ago

అ అంటే అందం.. అ అంటే అనసూయ..

Latest2 months ago

ఫరియా అబ్దుల్లా ఫొటోస్

Latest3 months ago

సయామీ ఖేర్ ఫొటోస్

Latest3 months ago

‘అన్నమయ్య’ కస్తూరి ఇప్పుడెలా ఉందో చూశారా!

Latest3 months ago

మత్తెక్కిస్తున్న మౌనీ రాయ్..

Latest3 months ago

యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

Exclusive1 day ago

తీరంలో అల‌జ‌డి

Exclusive1 day ago

వ్యాక్సిన్లు రెడీ.. రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్

Exclusive1 day ago

తెలంగాణకు భారీ వర్షసూచన

Exclusive1 day ago

ఏపీపై కరోనా పంజా..సంపూర్ణ లాక్ డౌన్.!

Exclusive3 days ago

రఘురామకృష్ణంరాజు కాల్ లిస్ట్..

Exclusive4 days ago

బంగారానికి కరోనా కాటు

Exclusive5 days ago

కరోనా మరణం లేని ఓ రోజు

Exclusive5 days ago

మే 20 నుంచి ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు

Exclusive5 days ago

6 నుంచి 8 వారాలు లాక్‏డౌన్

Exclusive5 days ago

పిల్లలకు కరోనా వ్యాక్సిన్

Exclusive7 days ago

సడన్‌గా లాక్‌డౌన్ అంటే ఎలా?

Exclusive7 days ago

రేపటి నుంచి తెలంగాణలో పది రోజుల లాక్‎డౌన్

Exclusive1 week ago

వామ్మో..ఈ ఆయుధాలతో చిన్నపాటి యుద్ధమే చేయొచ్చు

Exclusive1 week ago

భారత్‎పై విరుచుకుపడ్డ మరో భయంకరమైన వైరస్

Exclusive Videos1 week ago

తెలుగు రాష్ట్రాల్లో పూర్తి లాక్‎డౌన్ పెట్టాలి

300x250 Down