IPL2021 : CSK vs RR : కుర్రతనం vs అనుభవం: చెన్నై బ్యాటింగ్

ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్, సంజు శాంసన్ కెప్టెన్సీలో ఆడే రాజస్థాన్ రాయల్స్ తలపడుతోంది. ఈ రెండు జట్లు రెండో గెలుపుకోసం ఆశపడుతన్నాయి. ఈ రెండు జట్లు తాజా గెలుపుతో గుర్రమెక్కినట్లు ఫీలవుతున్నాయి.

IPL2021 : CSK vs RR : కుర్రతనం vs అనుభవం: చెన్నై బ్యాటింగ్

Ipl Season

Ipl 2021 Live Report : ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్, సంజు శాంసన్ కెప్టెన్సీలో ఆడే రాజస్థాన్ రాయల్స్ తలపడుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ రెండు జట్లు రెండో గెలుపుకోసం ఆశపడుతన్నాయి. ఈ రెండు జట్లు తాజా గెలుపుతో గుర్రమెక్కినట్లు ఫీలవుతున్నాయి. ధోనీ టీం పంజాబ్ కింగ్స్ ను దెబ్బతీస్తే, మిల్లర్ మోరీస్ మ్యాజిక్ తో ఢీల్లీ కేపటల్స్ మీద నెగ్గి ఊపుమీదకొచ్చింది. ఈ జోరు కొనసాగుతుందనే ఆశ ఆ జట్టుది. ఎంతైనా క్రిస్ మోరీస్ సిక్స్ లు కొడుతున్నాడుకదా… ఏడో వికెట్ వరకు భరోసా వచ్చినట్లే.

2020 ఐపీఎల్ లో నిలకడలేక దారుణంగా దెబ్బతిన్న చెన్నై, ఈసారి జోరుచూపిస్తున్నా, పెద్ద స్కోర్లు నమోదుకావడంలేదు. అదే నిలకడలేమీ భయపెడుతోంది. జట్టులో అనుభవం దండిగా ఉన్నా, దమ్ముచూపిండంలో కాస్త ఆలస్యం. రవేంద్ర జడేజా, మోయిన్ ఆలీ, దీపక్ చహర్, శ్రార్ధూల్ ఠాగూర్…అందరూ ఇంటర్నేషనల్ స్టార్స్. అనుభవమున్నవాళ్లే. ఇక ధోనీ టీం బట్లర్, డేవిడ్ మిల్లర్, జావేద్ లాంటి కుర్ర, టాలెంటెండ్ ఆటగాళ్లను ఎలా ఎదుర్కొంటుందో చూద్దాం.

Chennai Super Kings: 1 Ruturaj Gaikwad, 2 Faf du Plessis, 3 Moeen Ali, 4 Suresh Raina, 5 Ambati Rayudu, 6 Sam Curran, 7 Ravindra Jadeja, 8 MS Dhoni (capt & wk), 9 Dwayne Bravo, 10 Shardul Thakur, 11 Deepak Chahar.

Rajasthan Royals: 1 Jos Buttler, 2 Manan Vohra, 3 Sanju Samson (capt & wk), 4 Shivam Dube, 5 David Miller, 6 Riyan Parag, 7 Rahul Tewatia, 8 Chris Morris, 9 Jaydev Unadkat, 10 Chetan Sakariya, 11 Mustafizur Rahman