Telugu News
లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

Latest

IPL 2021 SRH Vs RCB : ఉత్కంఠ పోరులో హైదరాబాద్ పై బెంగళూరు సూపర్ విక్టరీ

Publish Date - 11:31 pm, Wed, 14 April 21

Ipl 2021 Srh Vs Rcb Beat

IPL 2021 SRH Vs RCB : ఐపీఎల్ 2021 సీజన్ 14లో భాగంగా హైదరాబాద్ తో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్ లో బెంగళూరు సూపర్ విక్టరీ కొట్టింది. బెంగళూరు బౌలర్ల ధాటికి వార్నర్ సేన చిత్తు అయ్యింది. స్వల్ప టార్గెట్ ను కూడా హైదరాబాద్ చేజ్ చెయ్యలేకపోయింది. విజయానికి 6 పరుగుల దూరంలో హైదరాబాద్ నిలిచిపోయింది. 9 వికెట్లకు 143 పరుగులే చేయగలిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.

warner

ఈ మ్యాచ్‌లో మరోసారి బౌలర్లు రాణించారు. కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో కోహ్లీసేన నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్‌ (59: 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. టాస్‌ గెలిచిన వార్నర్‌ సేన బెంగళూరును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. జట్టు స్కోరు 19 పరుగుల దగ్గర పడిక్కల్‌ (11)ను భువనేశ్వర్‌ ఔట్‌ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షాబాజ్‌, కోహ్లీ కలిసి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. 14 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర షాబాజ్‌ను నదీమ్‌ పెవిలియన్‌కు పంపించాడు. ఆ తర్వాత భారం మొత్తం మ్యాక్స్‌వెల్‌, కెప్టెన్ కోహ్లీపై పడింది.

rcb

కాసేపటికే 91 పరుగుల దగ్గర కోహ్లీ (33)ని జేసన్‌ హోల్డర్‌ ఔట్‌ చేశాడు. క్రీజులోకి వచ్చిన డివిలియర్స్‌ (1) ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. వాషింగ్టన్‌ సుందర్‌ (8), క్రిస్టియన్‌(1), జెమీసన్‌ (12) ఎక్కువ పరుగులు చేయలేకపోయారు. ఆఖర్లో మ్యాక్స్‌వెల్‌ మెరిపించడంతో బెంగళూరు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. హైదరాబాద్‌ బౌలర్లలో హోల్డర్‌ మూడు, రషీద్‌ఖాన్‌ రెండు వికెట్లు తీయగా.. భువనేశ్వర్‌, నదీమ్‌, నటరాజన్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

హైదరాబాద్ జట్టులో కెప్టెన్ వార్నర్ ఒక్కడే రాణించాడు. 29 బంతుల్లో 47 పరుగులు చేశాడు. మనీష్ పాండే పర్లేదనిపించాడు. 38 బంతుల్లో 38 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్ మెన్ విఫలం అయ్యారు. బెంగళూరు బౌలర్లలో షాబాజ్ అహ్మద్ 3 వికెట్లు తీశాడు. హర్షల్ పటేల్ 2, సిరాజ్ 2 వికెట్లు తీశారు. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి జట్టుకి విజయాన్ని అందించారు.

స్కోర్లు:
బెంగళూరు-149/8
హైదరాబాద్-143/9

300x250 Sub TelDrcarebanner 300x250 Dow
Latest19 mins ago

Live-In Relationship: సహ జీవనంపై క్లారిటీ ఇచ్చిన హైకోర్టు

Latest30 mins ago

Junior Doctors : జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్

Latest36 mins ago

Modi Strain : మోడీ స్ట్రెయిన్..కాంగ్రెస్ టూల్ కిట్ తో ప్రధాని ప్రతిష్ఠ దెబ్బతీస్తున్నారన్న బీజేపీ

Latest41 mins ago

Twins died : క‌రోనాతో క‌వ‌ల పిల్ల‌లు మృతి..3 నిమిషాల తేడాతో పుట్టారు..గంటల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు

Latest51 mins ago

Covid -19: ఆ టూత్‌ బ్రష్‌ వాడకండి!

Andhrapradesh57 mins ago

Puttur In Danger : ఏ క్షణమైనా.. పుత్తూరుకు పొంచి ఉన్న ప్రమాదం, భయాందోళనలో ప్రజలు

Latest1 hour ago

Negative report must : పెళ్లికొచ్చే అతిథులకు కూడా నెగిటివ్ రిపోర్టు ఉండాల్సిందే : ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు

Crime1 hour ago

UP Covid Test : కోవిడ్ టెస్ట్….కొంగు తీయమన్నందుకు కొట్టారు

Latest2 hours ago

KK Shailaja : కరోనా కట్టడిలో ప్రశంలందుకున్న కేకే శైలజకు కేరళ కొత్త కేబినెట్ లో దక్కని చోటు

Latest2 hours ago

Ram Pothineni : హీరో రామ్ ఇంట్లో తీవ్ర విషాదం, నా హృదయం ముక్కలైందని ఆవేదన

Life Style2 hours ago

Shocking Video: 6 అడుగుల పామును లుంగీలో వేసుకొని వెళ్లాడు

Latest2 hours ago

India Covid End : త్వరలోనే కరోనా ఖతం, థర్డ్ వేవ్ రిస్క్ లేనట్టే.. భారత్‌కు గుడ్ న్యూస్ చెప్పిన శాస్త్రవేత్తలు

Latest2 hours ago

Telangana Govt Employs : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారి కూడా నిరాశే

Latest3 hours ago

Covid-19: సెకండ్ వేవ్ దాటికి 270 మంది వైద్యులు మృతి

Latest3 hours ago

Ram Bharose : ‘ప్రజల్ని ఇక రాముడే కాపాడాలి’: అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

Latest4 weeks ago

Pooja Hegde:’పూజా’ కుర్రాళ్ల చూపు తిప్పుకోనివ్వడం లేదుగా…ఫొటోస్

Latest1 month ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Latest1 month ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Latest1 month ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Latest2 months ago

అనుపమా పరమేశ్వరన్ క్యూట్ ఫొటోస్

Latest2 months ago

సోకులతో సెగలు రేపుతున్న రాయ్ లక్ష్మీ

Latest2 months ago

రీతు వర్మ బర్త్‌డే స్పెషల్ ఫొటోస్

Latest2 months ago

శ్వేతా పరషార్ ఫొటోస్

Latest2 months ago

మిలమిల మెరుస్తున్న మల్లికా షెరావత్..

Latest2 months ago

అ అంటే అందం.. అ అంటే అనసూయ..

Latest2 months ago

ఫరియా అబ్దుల్లా ఫొటోస్

Latest3 months ago

సయామీ ఖేర్ ఫొటోస్

Latest3 months ago

‘అన్నమయ్య’ కస్తూరి ఇప్పుడెలా ఉందో చూశారా!

Latest3 months ago

మత్తెక్కిస్తున్న మౌనీ రాయ్..

Latest3 months ago

యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

Exclusive1 day ago

తీరంలో అల‌జ‌డి

Exclusive1 day ago

వ్యాక్సిన్లు రెడీ.. రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్

Exclusive1 day ago

తెలంగాణకు భారీ వర్షసూచన

Exclusive1 day ago

ఏపీపై కరోనా పంజా..సంపూర్ణ లాక్ డౌన్.!

Exclusive3 days ago

రఘురామకృష్ణంరాజు కాల్ లిస్ట్..

Exclusive4 days ago

బంగారానికి కరోనా కాటు

Exclusive5 days ago

కరోనా మరణం లేని ఓ రోజు

Exclusive5 days ago

మే 20 నుంచి ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు

Exclusive5 days ago

6 నుంచి 8 వారాలు లాక్‏డౌన్

Exclusive5 days ago

పిల్లలకు కరోనా వ్యాక్సిన్

Exclusive1 week ago

సడన్‌గా లాక్‌డౌన్ అంటే ఎలా?

Exclusive1 week ago

రేపటి నుంచి తెలంగాణలో పది రోజుల లాక్‎డౌన్

Exclusive1 week ago

వామ్మో..ఈ ఆయుధాలతో చిన్నపాటి యుద్ధమే చేయొచ్చు

Exclusive1 week ago

భారత్‎పై విరుచుకుపడ్డ మరో భయంకరమైన వైరస్

Exclusive Videos1 week ago

తెలుగు రాష్ట్రాల్లో పూర్తి లాక్‎డౌన్ పెట్టాలి

300x250 Down